దుగ్గిరాల శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| దుగ్గిరాల | |
|---|---|
| ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | గుంటూరు |
| లోకసభ నియోజకవర్గం | తెనాలి |
| ఏర్పాటు తేదీ | 1952 |
| రద్దైన తేదీ | 2009 |
| రిజర్వేషన్ | జనరల్ |
దుగ్గిరాల శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గుంటూరు జిల్లా, తెనాలి లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.
శాసనసభ సభ్యులు
[మార్చు]| ఎన్నికల | ఎమ్మెల్యే | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | ఎ. రామిరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1955[1] | పుతుంబాక శ్రీరాములు | ||
| 1957[2] | ఎం.ఎన్.రావు | ||
| 1962[3] | లంకిరెడ్డి లక్ష్మా రెడ్డి | ||
| 1967[4] | ఎ. రామిరెడ్డి | స్వతంత్ర | |
| 1972[5] | బొంతు గోపాల రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1978[6] | జి.వేదంతరావు | ||
| 1983[7] | ఎంవీ శివరామ కృష్ణా రెడ్డి | స్వతంత్ర | |
| 1985[8] | ఆలపాటి ధర్మారావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989[9] | గుడిబండి వెంకట రెడ్డి | ||
| 1994[10] | |||
| 1999[11] | |||
| 2004[12] | |||
మూలాలు
[మార్చు]- ↑ "1955 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "Statistical Report on General Election, 1957 : To the Legislative Assembly of Andhra Pradesh" (PDF). Election Commission of India. Retrieved July 11, 2015.
- ↑ "1962 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1967 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.