సతివాడ శాసనసభ నియోజకవర్గం
Appearance
సతివాడ | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం జిల్లా |
లోకసభ నియోజకవర్గం | అరకు |
ఏర్పాటు తేదీ | 1967 |
రద్దైన తేదీ | 2009 |
రిజర్వేషన్ | జనరల్ |
సతివాడ శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విజయనగరం జిల్లా, అరకు లోక్సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.
శాసనసభ సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1967[1] | మీసాల అక్కు నాయుడు | భారత జాతీయ కాంగ్రెస్ | |
1978[2] | పెనుమత్స సాంబశివ రాజు | ||
1983[3] | |||
1985[4] | |||
1989[5] | |||
1994[6] | పొట్నూరు సూర్యనారాయణ | తెలుగుదేశం పార్టీ | |
1999[7] | పెనుమత్స సాంబశివ రాజు | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004[8] |
ఎన్నికలు
[మార్చు]2004
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
ఐఎన్సీ | పెనుమత్స సాంబశివ రాజు | 55981 | ||
టీడీపీ | పొట్నూరు సూర్యనారాయణ | 52091 | ||
మెజారిటీ | 3890 | |||
పోలింగ్ శాతం |
మూలాలు
[మార్చు]- ↑ "1967 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.