Jump to content

కడియం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కడియం
Former constituency for the State Legislative Assembly
Constituency details
CountryIndia
Stateఆంధ్రప్రదేశ్
Districtతూర్పు గోదావరి జిల్లా
Lok Sabha constituencyరాజమండ్రి
Established1972
Abolished2009
Reservationజనరల్

కడియం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది. ఆ తరువాత నుండి నూతనంగా రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గంగా ఏర్పడింది.[1]

శాసనసభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2004[2] జక్కంపూడి రామ్మోహనరావు ఐఎన్‌సీ
1999[3] జక్కంపూడి రామ్మోహనరావు ఐఎన్‌సీ
1994[4] వడ్డి వీరభద్రరావు టీడీపీ
1989[5] జక్కంపూడి రామ్మోహనరావు స్వతంత్ర
1985[6] వడ్డి వీరభద్రరావు టీడీపీ
1983[7] గిరజాల వెంకటస్వామి నాయుడు స్వతంత్ర
1978[8] అమ్మిరాజు పాతంశెట్టి జనతా పార్టీ
1972[9] బట్టివ సుబ్బారావు ఐఎన్‌సీ

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (15 May 2012). "Rajahmundry Rural poses urban challenge too" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2024.
  2. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
  3. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  9. "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.