గిరజాల వెంకటస్వామి నాయుడు
Appearance
గిరజాల వెంకటస్వామి నాయుడు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1998 - 1999 | |||
ముందు | చిట్టూరి రవీంద్ర | ||
---|---|---|---|
తరువాత | యస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు | ||
నియోజకవర్గం | రాజమండ్రి | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1983 - 1985 | |||
ముందు | అమ్మిరాజు పాతంశెట్టి | ||
తరువాత | వడ్డి వీరభద్రరావు | ||
నియోజకవర్గం | కడియం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1953 తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | జనసేన పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | వైయస్ఆర్‌సీపీ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | వీర్రాజు | ||
జీవిత భాగస్వామి | ఆదిలక్ష్మి |
గిరజాల వెంకటస్వామి నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కడియం నుండి ఎమ్మెల్యేగా,[1] రాజమండ్రి నుండి 12వ లోక్‌సభకు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (15 May 2012). "Rajahmundry Rural poses urban challenge too" (in ఇంగ్లీష్). Retrieved 8 July 2024.
- ↑ "Rajamahendravaram: TDP leaders jittery over possible truck with BJP" (in ఇంగ్లీష్). 8 February 2024. Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
- ↑ The New Indian Express (15 May 2012). "Ex-MP Girajala quits PRP, joins Congress" (in ఇంగ్లీష్). Retrieved 8 July 2024.