రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూర్పు గోదావరి జిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం ఒకటి. గతంలో ఉన్న కడియం నియోజకవర్గానికి బదులుగా, 2009 శాసనసభల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేసారు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

  • కడియం
  • రాజమహేంద్రవరం గ్రామీణ మండలం
  • రాజమహేంద్రవరం పట్టణ మండలం (పాక్షికం)
  • రాజమహేంద్రవరం కార్పోరేషన్ (పాక్షికం)

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 170 Rajamundry Rural GEN Gorantla Butchaiah Chowdary M తె.దే.పా 87540 Akula Veerraju M YSRC 69482
2009 170 Rajamundry Rural/రాజమండ్రి - గ్రామీణ GENపు. Chandana Ramesh/చందన రమేష్ M/ పు తె.దే.పా/ తెలుగుదేశం 44617 Ravanam Swami Naidu/రవణం స్వామినాయుడు M/ పు. PRAP/ ప్రజారాజ్యం పార్టీ 43070

ఇవి కూడా చూడండి[మార్చు]

  1. [1]