అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత అనకాపల్లి, కశింకోట మండలాలను ఈ నియోజకవర్గంలో చేర్చారు.

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

  • 1955 - భీశెట్టి అప్పారావు
  • 1951, 1978 - కొడుగంటి గోవిందరావు
  • 1983 - రాజా కన్నబాబు
  • 1985, 1989, 1994, 1999 - దాడి వీరభద్రరావు
  • 2004 - కొణతల రామకృష్ణ
  • 2009 - గంటా శ్రినివాసరావు .[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 149 Anakapalli GEN Peela Govinda Satyanarayana M తె.దే.పా 79911 Konathala Raghunath M YSRC 57570
2009 149 Anakapalli GEN Ganta Srinivasa Rao M PRAP 58568 Konathala Ramakrishna M INC 47702
2004 32 Anakapalli GEN Konathala Ramakrishna M INC 63277 Dadi Veerabhadra Rao M తె.దే.పా 46244
1999 32 Anakapalli GEN Dadi Veerabhadra Rao M తె.దే.పా 52750 Ramakrishna Konathala M INC 49039
1994 32 Anakapalli GEN Dadi Veerabhadrarao M తె.దే.పా 45577 Dantuluri Dilip Kumar M IND 43966
1989 32 Anakapalli GEN Dadi Veera Bhadra Rao M తె.దే.పా 46287 Dantuluri Dileep Kumar M INC 44029
1985 32 Anakapalli GEN Dadi Verabhadra Rao M తె.దే.పా 51083 Nimmadala Satyanarayana M INC 21542
1983 32 Anakapalli GEN Raja Kanna Babu M IND 40767 Malla Lakshminaravana M INC 15383
1978 32 Anakapalli GEN Koduganti Govindrao M CPI 28382 P. V. Chalapitarao M JNP 19945
1972 32 Anakapalli GEN Pentakota Venkata Ramana M INC 29053 Govindarao Koduganti M CPI 22160
1967 32 Anakapalli GEN K. G. Rao M CPI 20539 B. V. Naidu M SWA 12249
1962 30 Anakapalli GEN Koduganti Govinda Rao M CPI 23523 Budha Apparao Naidu M INC 11786
1955 26 Anakapalli GEN Beesetti Appa Rao M KLP 19957 Koduganti Govindarao M CPI 19304

శాసనసభ్యులు[మార్చు]

బీసెట్టి అప్పారావు[2][మార్చు]

కాంగ్రెస్ : అనకాపల్లి, నియోజకవర్గం, వయస్సు : 42 సం|| విద్య, మూడవ ఫారం కొంతకాలం జమ్‌షడ్‌పూర్ తాతా ఫాక్టరీలో ఉద్యోగం 7 సంవత్సరములు ట్రేడ్ యూనియన్ కార్యకర్త, గీత సత్యాగ్రహంలో జైలుశిక్ష, ప్రత్యేక అభిమానం : కార్మికసంఘాలు, అడ్రస్సు : గవరపాలెం, అనకాపల్లి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Election Commission of India.A.P.Assembly results.1978-2004". Archived from the original on 2007-09-30. Retrieved 2008-07-04.
  2. ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్. సత్యనారాయణరావు, గుంటూరు. p. 2. Retrieved 9 June 2016. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]