కృషికార్ లోక్ పార్టీ
Appearance
This ఈ వ్యాసం అసంపూర్ణంగా ఉంది. |
కృషికార్ లోక్ పార్టీ (రైతు ప్రజల పార్టీ), భారతదేశంలోని హైదరాబాద్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ, ఇది ఆచార్య ఎన్.జి.రంగాచే స్థాపించబడింది.
చరిత్ర :
[మార్చు]అంతకు ముందు ఎన్.జి. రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు ప్రజా పార్టీని స్థాపించారు.సృజనాత్మక విభేదాల కారణంగా, ఎన్.జి. రంగా పార్టీ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగాకృషికార్ లోక్ పార్టీని స్థాపించారు[1].ఇది 1951 ఏప్రిల్ 11లో ఏర్పడింది.అది 1952లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది, తర్వాత 1957లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయింది.[2]
ఎన్నికల చరిత్ర :
[మార్చు]1952 ఎన్నికల్లో 140 సీట్లు, కాంగ్రెస్‌కు 40, కమ్యూనిస్టులకు 41, కిసాన్ మజ్దూర్, ప్రజాపార్టీ, కృషికర్ లోక్ పార్టీ, సోషలిస్టు పార్టీ, స్వతంత్రులు మొత్తం 59 సీట్లు సాధించారు.[3]
మూలాలు :
[మార్చు]- ↑ "పార్టీలు పెట్టారు.. కాపాడుకోలేకపోయారు". BBC News తెలుగు. Retrieved 2023-10-22.
- ↑ SaiRealAttitudeManagement Telugu Devotional Spiritual Free eBooks Vignanam. SaiRealAttitudeManagement. p. 271.
- ↑ విశాలాంధ్ర తెలుగు కథ 1910-2000. కేతు విశ్వనాధరెడ్డి(సం.), సింగమనేని నారాయణ(సం.), పెనుగొండ లక్ష్మీనారాయణ(సం.), సదానంద్ శారద(సం.). 01. p. 181.
{{cite book}}
: Check date values in:|year=
,|date=
, and|year=
/|date=
mismatch (help)