బొడ్డేడ అచ్చన్నాయుడు
Jump to navigation
Jump to search
బొడ్డేడ అచ్చన్నాయుడు | |
---|---|
వ్యక్తిగత వివరాలు | |
జననం | 14-4-1893 అరబుపాలెం,మునగపాక మండలం,అనకాపల్లి జిల్లా |
మరణం | 19-3-1964 |
సంతానం | 2 sons |
బొడ్డేడ అచ్చన్న నాయుడు, 1893 ఏప్రిల్ 14 లోఅరబుపాలెం లో జన్మించాడు, 1952లో అనకాపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు[1]. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.అతను అరబుపాలెం గ్రామంలో పెద్ద భూస్వామి
రాజకీయ జీవితం
[మార్చు]1934-35లో రామకృష్ణ సహకార వ్యవసాయ, పారిశ్రామిక సంఘం పేరుతో బొడ్డేడ అచ్చన్నాయుడు, దంతులూరి జగన్నాథ రాజు, ఆర్.కె.ఎల్.ఎన్. గజపతి రాజు చక్కెర కర్మాగారాన్ని స్థాపించారు.[2] అనకాపల్లి కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు[3].ఆయన విక్రయ సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు[4] ఆయన స్మారక చిహ్నాన్ని కోట్ల విజయభాస్కర రెడ్డి 1967 అక్టోబరు 22న ఆవిష్కరించారు.అతను 71 సంవత్సరాల వయస్సులో మరణించాడు, అతనికి భార్య, 2 కుమారులు ఉన్నారు
ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.అతను 9797 ఓట్లు సాధించి 21.93% ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చాడు.[1]
సంవత్సరం | నియోజకవర్గం | అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | మెజారిటీ |
---|---|---|---|---|---|---|---|---|
1952 | అనకాపల్లి | కొడుగంటి గోవిందరావు | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 18505 | విల్లూరి వెంకట రమణ | కృషికార్ లోక్ పార్టీ | 11886 | 6619 |
బొడ్డేడ అచ్చన్నాయుడు | కాంగ్రెస్ పార్టీ | 9797 | ||||||
తలుపుల వెంకటరావు నాయుడు | స్వతంత్ర అభ్యర్థి | 4485 |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "ECI results" (PDF).
- ↑ కడలి, అన్నపూర్ణ. అనకాపల్లి గ్రామదేవతలు-ఒక పరిశీలనము by కడలి అన్నపూర్ణ. p. 13.
{{cite book}}
: line feed character in|title=
at position 35 (help) - ↑ "మరణం". VISALAANDHRA Volume no 14 issue no 14. 28-03-1964.
{{cite news}}
: Check date values in:|date=
(help)CS1 maint: date and year (link) - ↑ "అనకాపల్లి". AndhraPatrika. Vol. 49. ANDHRAPATRIKA. 01-05-1963 [1963]. p. 5.
{{cite news}}
: Check date values in:|year=
(help)