Jump to content

ఎమ్మిగనూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఎమ్మిగనూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్నూలు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°45′36″N 77°28′48″E మార్చు
పటం

ఎమ్మిగనూరు శాసనసభ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో గలదు.[1]

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 263 ఎమ్మిగనూరు జనరల్ కె. చెన్నకేశవ రెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 96,498 బి. జయనాగేశ్వర రెడ్డి పు తె.దే.పా 70,888
2014 263 ఎమ్మిగనూరు జనరల్ బి. జయనాగేశ్వర రెడ్డి పు తె.దే.పా 84483 కె జగన్‌మోహన్‌ రెడ్డి పు వై.ఎస్.ఆర్.సి.పి 70122
2012 (ఉప ఎన్నిక) 263 ఎమ్మిగనూరు జనరల్ కె. చెన్నకేశవ రెడ్డి పు వై.ఎస్.ఆర్.సి.పి 64155 బి.వి. మోహన్ రెడ్డి పు తె.దే.పా 44052
2009 263 ఎమ్మిగనూరు జనరల్ కె. చెన్నకేశవ రెడ్డి పు కాంగ్రేసు 53766 బి.వి. మోహన్ రెడ్డి పు తె.దే.పా 51443
2004 177 ఎమ్మిగనూరు జనరల్ కె. చెన్నకేశవ రెడ్డి పు కాంగ్రేసు 78586 బి.వి. మోహన్ రెడ్డి పు తె.దే.పా 60213
1999 177 ఎమ్మిగనూరు జనరల్ బి.వి. మోహన్ రెడ్డి పు తె.దే.పా 71827 కె. చెన్నకేశవ రెడ్డి పు కాంగ్రేసు 55310
1994 177 ఎమ్మిగనూరు జనరల్ బి.వి. మోహన్ రెడ్డి పు తె.దే.పా 58382 కె. చెన్నకేశవ రెడ్డి పు కాంగ్రేసు 51009
1989 177 ఎమ్మిగనూరు జనరల్ బి.వి. మోహన్ రెడ్డి పు తె.దే.పా 53046 ఎం.ఎస్.శివన్న పు కాంగ్రేసు 48582
1985 177 ఎమ్మిగనూరు జనరల్ బి.వి. మోహన్ రెడ్డి పు తె.దే.పా 53889 దేవేంద్ర గౌడ్ పు కాంగ్రేసు 24985
1983 177 ఎమ్మిగనూరు జనరల్ కోట్ల విజయభాస్కరరెడ్డి పు కాంగ్రేసు 40928 అబ్దుల్ రజాక్ పు స్వతంత్ర అభ్యర్ధి 29392
1978 177 ఎమ్మిగనూరు జనరల్ హనుమంతరెడ్డి పు కాంగ్రేసు (ఇందిరా) 30491 రామచంద్రారెడ్డి పు కాంగ్రేసు 18484
1972 177 ఎమ్మిగనూరు జనరల్ పి.ఓ.సత్యనారాయణరాజు పు కాంగ్రేసు 34777 ఎం.వై.సోమప్ప పు ఎన్.సి.ఓ 19290
1967 174 ఎమ్మిగనూరు జనరల్ పి.ఓ.సత్యనారాయణరాజు పు కాంగ్రేసు 24501 వై.సి.వీరభద్ర గౌడ్ పు స్వతంత్ర పార్టీ 17595
1962 182 ఎమ్మిగనూరు జనరల్ వై.సి.వీరభద్ర గౌడ్ పు స్వతంత్ర పార్టీ 15967 కోట్ల విజయభాస్కరరెడ్డి పు కాంగ్రేసు 14532
1955 157 ఎమ్మిగనూరు జనరల్ దామోదరం సంజీవయ్య పు కాంగ్రేసు 34445 రామచంద్రయ్య పు సి.పి.ఐ 11688
ఎమ్మిగనూరు జనరల్ కోట్ల విజయభాస్కరరెడ్డి పు కాంగ్రేసు 27759 ఎన్.ఎస్.రెడ్డి పు పి.ఎస్.పి 10253

2004 ఎన్నికలు

[మార్చు]

2004 ఎన్నికలలో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన చెన్నకేశవరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బి.వి.మోహన్ రెడ్డిపై 18373 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. చెన్నకేశవరెడ్డికి 78586 ఓట్లు లభించగా, మోహన్ రెడ్డి 60213 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బి.వి.మోహన్ రెడ్డి మళ్ళీ పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కె.చెన్నకేశవరెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున రామస్వామి, ప్రజారాజ్యం పార్టీ నుండి లక్ష్మీకాంతరెడ్డి, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా బి.సూర్యనారాయణ పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (15 March 2019). "జిల్లాలో హైట్రిక్‌ వీరులు." Sakshi. Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-209