గోపాలపురం శాసనసభ నియోజకవర్గం
గోపాలపురం | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు | తలారి వెంకట్రావు |
గోపాలపురం శాసనసభ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలో విస్తరించివుంది. ఇది రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]- ద్వారకా తిరుమల (ఏలూరు జిల్లా)
- నల్లజర్ల (తూర్పు గోదావరి జిల్లా)
- దేవరపల్లి (తూర్పు గోదావరి జిల్లా)
- గోపాలపురం (తూర్పు గోదావరి జిల్లా)
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[2] 66 గోపాలపురం ఎస్సీ మద్దిపాటి వెంకటరాజు పు తె.దే.పా 114420 తానేటి వనిత పు వైఎస్సార్ సీపీ 87636 2019 66 గోపాలపురం ఎస్సీ తలారి వెంకట్రావు పు వైఎస్సార్ సీపీ 111785 ముప్పిడి వెంకటేశ్వరరావు పు తె.దే.పా 74324 2014 66 గోపాలపురం ఎస్సీ ముప్పిడి వెంకటేశ్వరరావు M తె.దే.పా 95299 తలారి వెంకట్రావు పు వైఎస్సార్ సీపీ 83759 2009 185 గోపాలపురం ఎస్సీ తానేటి వనిత F తె.దే.పా 70659 Usha Tigiripalli M INC 56006 2004 71 గోపాలపురం ఎస్సీ మద్దాల సునీత F INC 67500 Abbulu Koppaka M తె.దే.పా 59878 1999 71 గోపాలపురం ఎస్సీ జొన్నకూటి బాబాజీరావు M తె.దే.పా 57538 మద్దాల సునీత F INC 54552 1994 71 గోపాలపురం ఎస్సీ జొన్నకూటి బాబాజీరావు M తె.దే.పా 64848 కారుపాటి వివేకానంద M INC 25388 1989 71 గోపాలపురం ఎస్సీ కారుపాటి వివేకానంద M తె.దే.పా 50411 Abhimanyudu Dake M IND 42559 1985 71 గోపాలపురం ఎస్సీ కారుపాటి వివేకానంద M తె.దే.పా 50444 Namburi Jhansi Rani F INC 25576 1983 71 గోపాలపురం ఎస్సీ కారుపాటి వివేకానంద M IND 52098 Dasari Sarojini Devi F INC 14703 1978 71 గోపాలపురం ఎస్సీ Desari Sarojini Devi F INC (I) 39225 Sati Venkatrao M JNP 17746 1972 71 గోపాలపురం ఎస్సీ Sali Venkata Rao M IND 25859 Teneti Veerara Ghavulu M INC 24531 1967 71 గోపాలపురం ఎస్సీ T. V. Raghavulu M INC 28793 C. V. Rao M CPM 9861 1962 71 గోపాలపురం ఎస్సీ Taneti Veeraraghavulu M INC 19993 Irlapati Sundar Rao M IND 19316
2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గోపాలపురం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి మద్దల సునీత తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన అబ్బులు కొప్పకపై 7622 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. సునీత 67500 ఓట్లు పొందగా, అబ్బులుకు 59878 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు
[మార్చు]2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్.వనిత, కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపల్లి ఉష, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పి.వీరరాఘవులు, ప్రజారాజ్యం పార్టీ నుండి ఎస్.కదలయ్య, లోక్‌సత్తా తరఫున ఏ.యేహోసులు పోటీచేశారు.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-12. Retrieved 2016-06-10.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Gopalapuram". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009