రాయచోటి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
రాయచోటి శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా |
| అక్షాంశ రేఖాంశాలు | 14°3′0″N 78°45′0″E |

రాయచోటి శాసనసభ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో గలదు. ఇది రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.
చరిత్ర
[మార్చు]గతంలో ఇది వైఎస్ఆర్ జిల్లాలో వుండేది.[1]
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]- 1952 - వై. ఆదినారాయణ రెడ్డి
- 1955 - వై. ఆదినారాయణ రెడ్డి (కాంగ్రెస్)
- 1962 - ఆర్. ఎన్ . రెడ్డి (స్వతంత్ర అభ్యర్థి)
- 1962 - ఎ. బలరామిరెడ్డి (కాంగ్రెస్)
- 1967 - ఎం. కృష్ణారెడ్డి (కాంగ్రెస్)
- 1972 - ఎస్.హబీబుల్లా (కాంగ్రెస్)
- 1978 - ఎస్. పాలకొండరాయుడు (జనత)
- 1983 - ఎస్. పాలకొండరాయుడు (స్వతంత్ర అభ్యర్థి)
- 1985 - ఎం. నాగిరెడ్డి (కాంగ్రెస్)
- 1990 - ఎం. నాగిరెడ్డి (కాంగ్రెస్)
- 1992 - ఎం. నారాయణ రెడ్డి (కాంగ్రెస్)
- 1994 - ఎం. నారాయణ రెడ్డి (కాంగ్రెస్)
- 1999 - ఎస్. పాలకొండరాయుడు (తెలుగు దేశం పార్టీ)
- 2004 - ఎస్. పాలకొండరాయుడు (తెలుగు దేశం పార్టీ)
- 2009 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (కాంగ్రెస్)
- 2012 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (వై.ఎస్.ఆర్.సీ.పీ)
- 2014 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (వై.ఎస్.ఆర్.సీ.పీ)
- 2019 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (వై.ఎస్.ఆర్.సీ.పీ)
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (2019). "రాయచోటి నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Rayachoti". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.