గడికోట శ్రీకాంత్ రెడ్డి
Appearance
గడికోట శ్రీకాంత్ రెడ్డి | |||
నియోజకవర్గం | రాయచోటి శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | గడికోట మోహన్ రెడ్డి | ||
నివాసం | సుద్దమల్ల, రామాపురం మండలం, వైఎస్‌ఆర్ జిల్లా[1] |
గడికోట శ్రీకాంత్ రెడ్డి (వై.ఎస్.ఆర్.సీ.పీ) పార్టీ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన రాయచోటి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యులు. [2]
శాసనసభ్యునిగా
[మార్చు]2009 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (కాంగ్రెస్)[3],
2012 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ) [4]
2014 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ)[5]
ఇవికూడా చూడండి.
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (18 March 2019). "కడప బరిలో..వైఎస్సార్ సీపీ దళం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
- ↑ Sakshi (8 February 2021). "ఒకే గ్రామం, ఒకే కుటుంబం, నలుగురు ఎమ్మెల్యేలు". Sakshi. Archived from the original on 19 మే 2021. Retrieved 19 May 2021.
- ↑ http://myneta.info/ap09/candidate.php?candidate_id=2324
- ↑ http://myneta.info/apbye/candidate.php?candidate_id=223
- ↑ http://myneta.info/andhra2014/candidate.php?candidate_id=2522