Jump to content

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)

వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009) అనేది 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల అనంతరం ఏర్పడిన పదమూడవ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన సభ్యుల వివరాలను అందించే జాబితా. ఈ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.[1]

కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగగా, ఆయన మరణానంతరం కొణిజేటి రోశయ్య, తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు.[2] ఈ శాసనసభ కాలం 2009 నుండి 2014 వరకు కొనసాగింది. ఈ కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కీలక అంశంగా మారి, తరువాత రాష్ట్ర విభజనకు దారితీసిన పరిణామాలకు పునాది పడింది.

2009 లో ఎన్నికైన 12 వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా.[3][4]

శాసన సభ్యుల జాబితా-2009

[మార్చు]
క్రమ
సంఖ్య
నియోజకవర్గం పేరు అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ
1 సిర్పూర్ కావేటి సమ్మయ్య తెరాస
2 చెన్నూర్ (ఎస్.సి) నల్లాల ఓదేలు తెరాస
3 బెల్లంపల్లి (ఎస్.సి) గుండా మల్లేష్ సిపిఐ
4 మంచిర్యాల గడ్డం అరవింద్ రెడ్డి తెరాస
5 ఆసిఫాబాద్ (ఎస్.టి) ఆత్రం సక్కు కాంగ్రెస్
6 ఖానాపూర్ (ఎస్.టి) సుమన్ రాథోడ్ తెదేపా
7 ఆదిలాబాద్ జోగు రామన్న తెరాస
8 బోథ్ (ఎస్.టి) గొడం నగేష్ తెదేపా
9 నిర్మల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్
10 ముధోల్ సముద్రాల వేణుగోపాలాచారి తెరాస
11 ఆర్మూర్ ఆలేటి అన్నపూర్ణ తెదేపా
12 బోధన్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్
13 జుక్కల్ (ఎస్.సి) హన్మత్ సిందే తెదేపా
14 బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి (పరిగి) తెరాస
15 ఎల్లారెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి తెరాస
16 కామారెడ్డి గంప గోవర్ధన్ తెరాస
17 నిజామాబాదు పట్టణ యెండెల లక్ష్మీనారాయణ బిజెపి
18 నిజామాబాదు గ్రామీణ మండవ వెంకటేశ్వర రావు తెదేపా
19 బాల్కొండ ఈరవత్రి అనిల్ కాంగ్రెస్
20 కోరుట్ల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెరాస
21 జగిత్యాల్ ఎల్.రమణ తెదేపా
22 ధర్మపురి (ఎస్.సి) కొప్పుల ఈశ్వర్ తెరాస
23 రామగుండం సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్
24 మంథని దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్
25 పెద్దపల్లి చింతకుంట విజయరమణరావు తెదేపా
26 కరీంనగర్ గంగుల కమలాకర్ తెదేపా
27 చొప్పదండి (ఎస్.సి) సుద్దాల దేవయ్య తెదేపా
28 వేములవాడ రమేష్ చెన్నమనేని తెరాస
29 సిరిసిల్ల కల్వకుంట్ల తారక రామారావు తెరాస
30 మానుకొండూరు (ఎస్.సి) ఆరెపల్లి మోహన్ కాంగ్రెస్
31 హుజురాబాద్ ఈటెల రాజేందర్ తెరాస
32 హుస్నాబాద్ అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్
33 సిద్దిపేట తన్నీరు హరీష్ రావు తెరాస
34 మెదక్ మైనంపల్లి హన్మంత్ రావు తెదేపా
35 నారాయణ్‌ఖేడ్ పట్లోల్ల కిస్ట రెడ్డి కాంగ్రెస్
36 ఆందోల్ (ఎస్.సి) సి.దామోదర్ రాజ నరసింహ కాంగ్రెస్
37 నర్సాపూర్ వాకిటి సునీత లక్ష్మ రెడ్డి కాంగ్రెస్
38 జహీరాబాద్ (ఎస్.సి) డా. జే.గీత కాంగ్రెస్
39 సంగారెడ్డి టి. జయ ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్
40 పటాన్‌చెరు టి.నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్
41 దుబ్బాక చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్
42 గజ్వేల్ తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్
43 మేడ్చల్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్
44 మల్కాజ్‌గిరి ఆకుల రాజేంద‌ర్ కాంగ్రెస్
45 కుత్బుల్లాపూర్ కూన శ్రీశైలం గౌడ్ ఇండిపెండెంట్
46 కూకట్‌పల్లి డా.జయ ప్రకాష్ నారాయణ లోక్‌సత్తా
47 ఉప్పల్ బండారి రాజిరెడ్డి కాంగ్రెస్
48 ఇబ్రహింపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెదేపా
49 లాల్ బహదూర్ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాంగ్రెస్
50 మహేశ్వరం పట్లోల్ల సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్
51 రాజేంద్రనగర్ టి.ప్రకాశ్‌ గౌడ్‌ తెదేపా
52 శేరిలింగంపల్లి ఎం.భిక్షపతి యాదవ్‌ కాంగ్రెస్
53 చేవెళ్ళ (ఎస్.సి) కే.ఎస్.రత్నం తెదేపా
54 పరిగి కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెదేపా
55 వికారాబాద్ (ఎస్.సి) గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కాంగ్రెస్
56 తాండూరు పి.మహేందర్ రెడ్డి తెదేపా
57 ముషీరాబాద్ టి.మణెమ్మ కాంగ్రెస్
58 మలక్‌పేట్ అహ్మద్ బిన్ అబ్డుల్లః బాల అలిఅస్ అహ్మద్ బాలల మజ్లిస్
59 అంబర్‌పేట్ జి.కిషన్ రెడ్డి బిజెపి
60 ఖైరతాబాద్ దానం నాగేందర్‌ కాంగ్రెస్
61 జూబ్లీహిల్స్ పి.విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్
62 సనత్‌నగర్ మర్రి.శశిధర్ రెడ్డి కాంగ్రెస్
63 నాంపల్లి మొహ్ద్. విరాసత్ రసూల్ ఖాన్ మజ్లిస్
64 కార్వాన్ మొహ్ద్. ముక్తాడ ఖాన్ మజ్లిస్
65 గోషామహల్ ముకేష్ గౌడ్ కాంగ్రెస్
66 చార్మినార్ సైడ్ అహ్మద్ పశ కుఅద్రి మజ్లిస్
67 చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ మజ్లిస్
68 యాకుత్‌పురా ముంతాజ్ అహ్మద్ ఖాన్ మజ్లిస్
69 బహదుర్‌పురా మొహ్ద్. మొహజాం ఖాన్ మజ్లిస్
70 సికింద్రాబాదు జయసుధ కపూర్ కాంగ్రెస్
71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్.సి) పి.శంకర్ రావు కాంగ్రెస్
72 కొడంగల్ అనుముల రేవంత్ రెడ్డి తెదేపా
73 నారాయణపేట ఎల్కోటి యల్లా రెడ్డి తెదేపా
74 మహబూబ్ నగర్ యెన్నెం శ్రీనివాసరెడ్డి బిజెపి
75 జడ్చర్ల ఎం.చంద్ర శేఖర్ తెదేపా
76 దేవరకద్ర సీతాదయాకర్ రెడ్డి తెదేపా
77 మఖ్తల్ కే. దయాకర్ రెడ్డి తెదేపా
78 వనపర్తి రావుల చంద్రశేఖర్ రెడ్డి తెదేపా
79 గద్వాల్ డి.కె.అరుణ కాంగ్రెస్
80 ఆలంపూర్ (ఎస్.సి) అభ్రహం.వి.ఎం. కాంగ్రెస్
81 నాగర్‌కర్నూలు నాగం జనార్ధన్ రెడ్డి ఇండిపెండెంట్
82 అచ్చంపేట్ (ఎస్.సి) పి.రాములు తెదేపా
83 కల్వకుర్తి జి.జైపాల్ యాదవ్ తెదేపా
84 షాద్‌నగర్ చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్
85 కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు తెరాస
86 దేవరకొండ (ఎస్.టి) బాలు నిక్ నేనవాత్ కాంగ్రెస్
87 నాగార్జున సాగర్ కుందూరు జానారెడ్డి కాంగ్రెస్
88 మిర్యాలగూడ జూలకంటి రంగా రెడ్డి సి.పీ.ఎం
89 హుజుర్‌నగర్ నలమండ ఉత్తమ కుమార్ రెడ్డి కాంగ్రెస్
90 కోదాడ చందర్ రావు వేనేపల్లి తెదేపా
91 సూర్యాపేట అర.దామోదర్ రెడ్డి కాంగ్రెస్
92 నల్గొండ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్
93 మునుగోడ్ ఉజ్జిని యాదగిరిరావు సి.పీ.ఐ
94 భువనగిరి ఎలిమినేటి ఉమా మాధవ రెడ్డి తెదేపా
95 నకరేకల్ (ఎస్.సి) చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్
96 తుంగతుర్తి (ఎస్.సి) మొతుకుపల్లి నర్సింహులు తెదేపా
97 ఆలేర్ బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్
98 జనగామ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్
99 ఘన్‌పూర్ (స్టేషన్) (ఎస్.సి) రాజయ్య తాటికొండ కాంగ్రెస్
100 పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్ రావు తెదేపా
101 డోర్నకల్ (ఎస్.టి) సత్యవతి రాథోడ్ తెదేపా
102 మహబూబాబాద్ (ఎస్.టి) కవిత మలోత్ కాంగ్రెస్
103 నర్సంపేట్ కవిత రెడ్డి రేవూరి తెదేపా
104 పరకాల కొండా సురేఖ కాంగ్రెస్
105 వరంగల్ (తూర్పు) బస్వరాజు సారయ్య కాంగ్రెస్
106 వరంగల్ (పడమర) దాస్యం వినయ్‌భాస్కర్‌ తెరాస
107 వర్ధన్నపేట (ఎస్.సి) కోదేటి శ్రీధర్ కాంగ్రెస్
108 భూపాలపల్లె గండ్ర వెంకట రమణ రెడ్డి కాంగ్రెస్
109 ములుగు (ఎస్.టి) అనసూయ దాసరి తెదేపా
110 పినపాక (ఎస్.టి) రేగ కాంతారావు తెదేపా
111 ఇల్లందు (ఎస్.టి) ఊకే అబ్బయ్య తెదేపా
112 ఖమ్మం కమ్మల నాగేశ్వరరావు తెదేపా
113 పాలేరు వెంకట రెడ్డి రామరెడ్డి కాంగ్రెస్
114 మధిర (ఎస్.సి) భట్టి విక్రమార్క మల్లు కాంగ్రెస్
115 వైరా (ఎస్.టి) చంద్రావతి బనోత్ సి.పీ.ఐ
116 సత్తుపల్లి (ఎస్.సి) సాంద్ర వెంకట వీరయ్య తెదేపా
117 కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు సి.పీ.ఐ.
118 అశ్వారావుపేట (ఎస్.సి) వగ్గెల మిత్రసేన కాంగ్రెస్
119 భద్రాచలం (ఎస్.టి) కుంజా సత్యవతి కాంగ్రెస్
120 ఇచ్ఛాపురం పిరియ సిరాజ్ తెదేపా
121 పలాస జుట్టు జగన్నాయకులు కాంగ్రెస్
122 టెక్కలి రేవతీపతి కోరల కాంగ్రెస్
123 పాతపట్నం విజయరామరాజు శత్రుచర్ల కాంగ్రెస్
124 శ్రీకాకుళం ధర్మాన ప్రసాద రావు కాంగ్రెస్
125 ఆముదాలవలస బొడ్డేపల్లి సత్యవతి కాంగ్రెస్
126 ఎచ్చెర్ల మీసాల నీలకంతం కాంగ్రెస్
127 నరసన్నపేట ధర్మాన కృష్ణ దాస్ కాంగ్రెస్
128 రాజాం (ఎస్.సి) కొండ్రు మురళి మోహన్ కాంగ్రెస్
129 పాలకొండ (ఎస్.టి) నిమ్మక సుగ్రీవులు కాంగ్రెస్
130 కురుపాం (ఎస్.టి) జనార్థన్ థాట్రాజ్ కాంగ్రెస్
131 పార్వతీపురం (ఎస్.టి) జయమని సవరపు కాంగ్రెస్
132 సాలూరు (ఎస్.టి) రాజన్న దొర పీదిక కాంగ్రెస్
133 బొబ్బిలి వెంకట సుజయ్ కృష్ణ రంగ రావు కాంగ్రెస్
134 చీపురుపల్లి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్
135 గజపతినగరం బొత్స అప్పలనర్సయ్య కాంగ్రెస్
136 నెల్లిమర్ల అప్పలనాయుడు బద్ధుకొండ కాంగ్రెస్
137 విజయనగరం పూసపాటి అశోక్ గజపతి రాజు తెదేపా
138 శృంగవరపుకోట కొల్లి లలిత కుమారి తెదేపా
139 భీమిలి ముత్తంసెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీను) కాంగ్రెస్
140 విశాఖపట్నం (తూర్పు) వెలగపూడి రామకృష్ణ బాబు తెదేపా
141 విశాఖపట్నం (దక్షిణం) ద్రోణంరాజు శ్రీనివాసరావు కాంగ్రెస్
142 విశాఖపట్నం (ఉత్తరం) విజయ కుమార్ తైనాల కాంగ్రెస్
143 విశాఖపట్నం (పడమర) విజయ ప్రసాద్ మల్ల కాంగ్రెస్
144 గాజువాక చింతలపూడి వెంకటరామయ్య కాంగ్రెస్
145 చోడవరం కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజు తెదేపా
146 మాడుగుల గవిరేడ్డి రామ నాయుడు తెదేపా
147 అరకు లోయ (ఎస్.టి) సివేరి సోమ తెదేపా
148 పాడేరు (ఎస్.టి) పసుపలేటి బాలరాజు కాంగ్రెస్
149 అనకాపల్లి గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్
150 పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు కాంగ్రెస్
151 ఎలమంచిలి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) కాంగ్రెస్
152 పాయకరావుపేట (ఎస్.సి) గొల్ల బాబూరావు కాంగ్రెస్
153 నర్సీపట్నం బోలెం ముత్యాల పాప కాంగ్రెస్
154 తుని వెంకట కృష్ణం రాజు శ్రీరాజ వత్సవాయి కాంగ్రెస్
155 ప్రత్తిపాడు పర్వత శ్రీసత్యనారాయణ మూర్తి తెదేపా
156 పిఠాపురం వంగ గీత విశ్వనాథ్ కాంగ్రెస్
157 కాకినాడ (గ్రామీణ) కురసాల కన్నబాబు ప్రరాపా
158 పెద్దాపురం పంతం గాంధీ మోహన్ కాంగెస్
159 అనపర్తి నల్లమిల్లి శేషారెడ్డి కాంగ్రెస్
160 కాకినాడ (పట్టణం) ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కాంగ్రెస్
161 రామచంద్రపురం బోస్ పిల్లి కాంగ్రెస్
162 ముమ్మిడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కాంగ్రెస్
163 అమలాపురం (ఎస్.సి) పినిపే విశ్వరూపు కాంగ్రెస్
164 రాజోలు (ఎస్.సి) రాపాక వర ప్రసాద రావు కాంగ్రెస్
165 గన్నవరం (ఎస్.సి) పాముల రాజేశ్వరి దేవి కాంగ్రెస్
166 కొత్తపేట బందరు సత్యానంద రావు కాంగ్రెస్
167 మండపేట జోగేశ్వర రావు వ. తెదేపా
168 రాజానగరం పెందుర్తి వెంకటేష్ తెదేపా
169 రాజమండ్రి (పట్టణం) రౌతు సూర్య ప్రకాశరావు కాంగ్రెస్
170 రాజమండ్రి ( గ్రామీణ) చందన రమేష్ తెదేపా
171 జగ్గంపేట తోట నరసింహం కాంగ్రెస్
172 రంపచోడవరం (ఎస్.టి) కోసూరి కాశీ విశ్వనాథ వీర వెంకట సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్
173 కొవ్వూరు (ఎస్.సి) టి. వ. రామ రావు తెదేపా
174 నిడదవోలు బూరుగుపల్లి శేష రావు తెదేపా
175 ఆచంట సత్యనారాయణ పితాని కాంగ్రెస్
176 పాలకొల్లు ఉష రాణి బంగారు కాంగ్రెస్
177 నర్సాపురం కొత్తపల్లి సుబ్బరాయుడు కాంగ్రెస్
178 భీమవరం రామాంజనేయులు పులపర్తి (అంజిబాబు) కాంగ్రెస్
179 ఉండి వేటూకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) తెదేపా
180 తణుకు కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాంగ్రెస్
181 తాడేపల్లిగూడెం ఈలి వెంకట మధుసూదనరావు (నాని) కాంగ్రెస్
182 ఉంగుటూరు వట్టి వసంత కుమార్ కాంగ్రెస్
183 దెందులూరు చింతమనేని ప్రభాకర్ తెదేపా
184 ఏలూరు అల్లా కలి కృష్ణ శ్రీనివాస్ (అల్లా నని) కాంగ్రెస్
185 గోపాలపురం (ఎస్.సి) తనేటి వనితా తెదేపా
186 పోలవరం (ఎస్.టి) తెల్లం బాల రాజు కాంగ్రెస్
187 చింతలపూడి (ఎస్.సి) మద్దల రాజేష్ కుమార్ కాంగ్రెస్
188 తిరువూరు (ఎస్.సి) దిరిసం పద్మ జ్యోతి కాంగ్రెస్
189 నూజివీడు చిన్నం రామకోటయ్య తెదేపా
190 గన్నవరం వెంకట బాల వర్ధన రావు దాసరి తెదేపా
191 గుడివాడ కోడలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని) తెదేపా
192 కైకలూరు జయమంగళ వెంకటరమణ తెదేపా
193 పెడన జోగి రమేష్ కాంగ్రెస్
194 మచిలీపట్నం పేర్ని వెంకట రమయ్య (నాని) కాంగ్రెస్
195 అవనిగడ్డ అంబటి బ్రాహ్మణయ్య తెదేపా
196 పామర్రు (ఎస్.సి) డి.వై.దాస్ కాంగ్రెస్
197 పెనమలూరు పర్తసరోతి కోలుసు కాంగ్రెస్
198 విజయవాడ (పడమర) వేలంపల్లి శ్రీనివాసరావు కాంగ్రెస్
199 విజయవాడ మల్లాది విష్ణు కాంగ్రెస్
200 విజయవాడ (తూర్పు) యలమంచిలి రవి కాంగ్రెస్
201 మైలవరం ఉమా మహేశ్వర రావు దేవినేని తెదేపా
202 నందిగామ (ఎస్.సి) ప్రభాకర్ రావు తంగిరాల తెదేపా
203 జగ్గయ్యపేట శ్రీరాం రాజగోపాల్ తెదేపా
204 పెదకూరపాడు కొమ్మలపతి శ్రీధర్ తెదేపా
205 తాడికొండ (ఎస్.సి) డొక్కా మాణిక్య వర ప్రసాద రావు కాంగ్రెస్
206 మంగళగిరి కమల కాండ్రు కాంగ్రెస్
207 పొన్నూరు దులిపల్ల నరేంద్ర కుమార్ తెదేపా
208 వేమూరు (ఎస్.సి) ఆనంద బాబు నక్క తెదేపా
209 రేపల్లె మోపిదేవి వెంకట రమణ రావు కాంగ్రెస్
210 తెనాలి నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్
211 బాపట్ల గాదె వెంకటరెడ్డి కాంగ్రెస్
212 ప్రత్తిపాడు (ఎస్.సి) సుచరిత మేకతోటి కాంగ్రెస్
213 గుంటూరు (పడమర) కన్నా లక్ష్మినారాయణ కాంగ్రెస్
214 గుంటూరు (తూర్పు) షేక్ మస్తాన్ వలీ కాంగ్రెస్
215 చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు తెదేపా
216 నరసరావుపేట కాసు వెంకటకృష్ణారెడ్డి కాంగ్రెస్
217 సత్తెనపల్లె యర్రం వెంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్
216 వినుకొండ గోనుగుంట్ల వెంకట సీతారామాంజనేయులు తెదేపా
219 గురజాల యరపతినేని శ్రీనివాసరావు తెదేపా
220 మాచెర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాంగ్రెస్
221 ఎర్రగొండపాలెం (ఎస్.సి) ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్
222 దర్శి బూచేపల్లి శివప్రసాదరెడ్డి కాంగ్రెస్
223 పరుచూరు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కాంగ్రెస్
224 అద్దంకి గొట్టిపాటి రవి కుమార్‌ కాంగ్రెస్
225 చీరాల ఆమంచి కృష్ణ మోహన్ కాంగ్రెస్
226 సంతనూతలపాడు (ఎస్.సి) బి.ఎన్. విజయ కుమార్ కాంగ్రెస్
227 ఒంగోలు బాలినేని శ్రీనివాస రెడ్డి (వాసు ) కాంగ్రెస్
228 కందుకూరు మనుగుంట మహీధర్ రెడ్డి కాంగ్రెస్
229 కొండపి (ఎస్.సి) గుర్రాల వెంకట శేషు కాంగ్రెస్
230 మార్కాపురం కందుల నారాయణ రెడ్డి తెదేపా
231 గిద్దలూరు అన్నా వెంకట రాంబాబు కాంగ్రెస్
232 కనిగిరి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కాంగ్రెస్
233 కావలి బీద మస్తాన్ రావు తెదేపా
234 ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్
235 కోవూరు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైకాపా
236 నెల్లూరు (పట్టణం ) ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి కాంగ్రెస్
237 నెల్లూరు (గ్రామీణము) ఆనం వివేకానందరెడ్డి కాంగ్రెస్
238 సర్వేపల్లి ఆదాల ప్రభాకరరెడ్డి కాంగ్రెస్
239 గూడూరు (ఎస్.సి) బల్లి దుర్గాప్రసాదరావు తెదేపా
240 సూళ్లూరుపేట (ఎస్.సి) డా. పరసా వెంకటరత్నం తెదేపా
241 వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ తెదేపా
242 ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్
243 బద్వేలు (ఎస్.సి) పి.ఎం.కమలమ్మ కాంగ్రెస్
244 రాజంపేట ఆకేపాటి అమరనాథరెడ్డి కాంగ్రెస్
245 కడప ఎస్.ఎం.డి అహ్మదుల్లా కాంగ్రెస్
246 కోడూరు (ఎస్.సి) కోరముట్ల శ్రీనివాసులు కాంగ్రెస్
247 రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్
248 పులివెందుల వై.ఎస్.విజయమ్మ వై.కాపా
249 కమలాపురం గండ్లూరు వీరశివారెడ్డి కాంగ్రెస్
250 జమ్మలమడుగు చదిపిరాళ్ల అదినారాయణరెడ్డి కాంగ్రెస్
251 ప్రొద్దుటూరు మల్లెల లింగారెడ్డి తెదేపా
252 మైదుకూరు డి.ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్
253 ఆళ్లగడ్డ భూమా శోభా నాగిరెడ్డి కాంగ్రెస్
254 శ్రీశైలం ఏరాసు ప్రతాప రెడ్డి కాంగ్రెస్
255 నందికోట్కూరు (ఎస్.సి) లబ్బి వెంకటస్వామి కాంగ్రెస్
256 కర్నూలు టి.జి.వెంకటేష్ కాంగ్రెస్
257 పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి కాంగ్రెస్
258 నంద్యాల శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్
259 బనగానపల్లె కాటసాని రామిరెడ్డి కాంగ్రెస్
260 డోన్ కంబాలపాడు ఎదిగే కృష్ణ మూర్తి తెదేపా
261 పత్తికొండ కె.ఇ.ప్రభాకర్ తెదేపా
262 కోడుమూరు (ఎస్.సి) పరిగెల మురళీకృష్ణ కాంగ్రెస్
263 ఎమ్మిగనూరు కే.చెన్నకేశవరెడ్డి కాంగ్రెస్
264 మంత్రాలయం వై.బాలానాగిరెడ్డి తెదేపా
265 ఆదోని కె. మీనాక్షి నాయుడు తెదేపా
266 ఆలూరు పాటిల్ నీరజా రెడ్డి కాంగ్రెస్
267 రాయదుర్గం కాపు రామచంద్రా రెడ్డి కాంగ్రెస్
268 ఉరవకొండ పయ్యావుల కేశవ్ తెదేపా
269 గుంతకల్లు కొట్రికె మధుసూదన గుప్తా కాంగ్రెస్
270 తాడిపత్రి జే సీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్
271 సింగనమల (ఎస్.సి) డా. సాకే శైలజానాథ్ కాంగ్రెస్
272 అనంతపురం అర్బన్ బి. గురునాథరెడ్డి కాంగ్రెస్
273 కళ్యాణదుర్గం నీలకంఠాపురం రఘువీరారెడ్డి కాంగ్రెస్
274 రాప్తాడు పరిటాల సునీత తెదేపా
275 మడకసిర (ఎస్.సి) కె .సుధాకర్ కాంగ్రెస్
276 హిందూపూర్ అబ్దుల్ ఘని తెదేపా
277 పెనుకొండ బీ.కే. పార్థసారథి తెదేపా
278 పుట్టపర్తి పల్లె రఘునాథరెడ్డి తెదేపా
279 ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కాంగ్రెస్
280 కదిరి కందికుంట వెంకట ప్రసాద్ తెదేపా
281 తంబళ్ళపల్లె అనిపిరెడ్డి వెంకట ప్రవీణ్ కుమార్ రెడ్డి తెదేపా
282 పీలేరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్
283 మదనపల్లె ఎం.షాజహాన్ బాషా కాంగ్రెస్
284 పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్
285 చంద్రగిరి గల్లా అరుణకుమారి కాంగ్రెస్
286 తిరుపతి కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) పి.ఆర్.పి
287 శ్రీకాళహస్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెదేపా
288 సత్యవేడు (ఎస్.సి) హెచ్. హేమలత తెదేపా
289 నగరి గాలి ముద్దుకృష్ణమనాయుడు తెదేపా
290 గంగాధరనెల్లూరు (ఎస్.సి) గుమ్మడి కుతూహలమ్మ కాంగ్రెస్
291 చిత్తూరు సి.కే.జయచంద్రారెడ్డి అలియాస్ సి .కే .బాబు కాంగ్రెస్
292 పూతలపట్టు (ఎస్.సి) డా.పి.రవి కాంగ్రెస్
293 పలమనేరు ఎన్.అమరనాథరెడ్డి తెదేపా
294 కుప్పం నారా చంద్రబాబు నాయుడు తెదేపా

ఇవి కూడా చూడండి

[మార్చు]
  1. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957)
  2. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962)
  3. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967)
  4. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972)
  5. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)
  6. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1983)
  7. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)
  8. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989)
  9. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)
  10. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999)
  11. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)
  12. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2014)
  13. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)
  14. తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
  15. తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh General Legislative Election 2009". Election Commission of India. Retrieved 26 May 2026.
  2. "2009 Andhra Pradesh Legislative Assembly election". Wikipedia. Retrieved 26 May 2026.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-03-14. Retrieved 2010-08-16.
  4. I & PR - 1999 Election Results (1999). "1999 Election Results" (PDF). Archived from the original (PDF) on 8 June 2022. Retrieved 8 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)