Jump to content

ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ

వికీపీడియా నుండి
15వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ
14వ శాసనసభ 16వ శాసనసభ
అవలోకనం
శాసనసభఆంధ్రప్రదేశ్ శాసనసభ
కాలం2019 మే 30 -2024 జూన్ 05 –
ఎన్నిక2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ప్రభుత్వంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం
గవర్నరు
గవర్నర్ఎస్. అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
సభ్యులు175
స్పీకరుతమ్మినేని సీతారాం
డిప్యూటీ స్పీకర్కోలగట్ల వీరభద్రస్వామి
సభా నాయకుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రివై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
ప్రతిపక్ష నాయకుడునారా చంద్రబాబునాయుడు
పార్టీ నియంత్రణయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

15వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ, 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎన్నికైన సభ్యులచే ఆంధ్రప్రదేశ్ పదిహేనవ శాసనసభ ఏర్పడింది.[1] భారత ఎన్నికల సంఘం ద్వారా 2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, లోక్‌సభకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఓట్లలెక్కింపు కార్యక్రమం 2019 మే 23 ఉదయం అధికారికంగా ప్రారంభమైంది. అదే రోజు ఎన్నిక ఫలితాలు ప్రకటించబడ్డాయి.

ప్రిసైడింగ్ అధికారులు

[మార్చు]
2024 జనవరి నాటికి
హోదా పేరు
గవర్నరు సయ్యద్ అబ్దుల్ నజీర్
స్పీకరు తమ్మినేని సీతారాం
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
సభా నాయకుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
ప్రతిపక్ష నాయకుడు ఎన్.చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ

సభ్యులు

[మార్చు]
పార్టీ సభ్యులు
2019 మే 2024 జూన్
YSR Congress Party 151 135
Telugu Desam Party 23 23
Indian National Congress 0 4
Bharatiya Janata Party 0 2
Jana Sena Party 1 1
Vacant 0 10
మొత్తం 175

15వ శాసనసభ రద్దు

[మార్చు]

2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎన్నికైన శాసనసభ్యులచే ఏర్పడిన 15వ శాసనసభకు 2024 జూన్ 16 వరకు కాలపరిమితి ఉంది. అయితే 2024 శాసనసభ ఎన్నికలు ఫలితాలు 2024 జూన్ 4 వెలువడినందున, కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో 15వ శాసనసభను 2024 జూన్ 5న ఆంధ్రప్రదేశ్ గవర్నరు సయ్యద్ అబ్దుల్ నజీర్ రద్దుచేసారు.[2]

శాసనసభ సభ్యులు

[మార్చు]
జిల్లా లేదు. నియోజకవర్గం పేరు పార్టీ వ్యాఖ్యలు
శ్రీకాకుళం 1 ఇచ్ఛాపురం అశోక్ బెందాళం Telugu Desam Party
2 పలాస సీదిరి అప్పలరాజు YSR Congress Party
3 టెక్కలి కింజరాపు అచ్చన్నాయుడు Telugu Desam Party
4 పాతపట్నం రెడ్డి శాంతి YSR Congress Party
5 శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు YSR Congress Party
6 ఆమదాలవలస తమ్మినేని సీతారాం YSR Congress Party
7 ఎచ్చెర్ల గొర్లె కిరణ్ కుమార్ YSR Congress Party
8 నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ YSR Congress Party
9 రాజం (ఎస్.సి) కంబాల జోగులు YSR Congress Party
10 పాలకొండ (ఎస్.టి) విశ్వసారాయి కళావతి YSR Congress Party
విజయనగరం 11 కురుపాం (ఎస్.టి) పుష్పశ్రీవాణి పాముల YSR Congress Party
12 పార్వతీపురం (ఎస్.సి) అలజంగి జోగారావు YSR Congress Party
13 సాలూరు (ఎస్.టి) పీడిక రాజన్న దొర YSR Congress Party
14 బొబ్బిలి సంబంగి వెంకటచిన అప్పల నాయుడు YSR Congress Party
15 చీపురుపల్లి బొత్స సత్యనారాయణ YSR Congress Party
16 గజపతినగరం అప్పలనరసయ్య బొత్స YSR Congress Party
17 నెల్లిమర్ల అప్పలనాయుడు బద్ధుకొండ YSR Congress Party
18 విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి YSR Congress Party
19 శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు YSR Congress Party
విశాఖపట్నం 20 భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు YSR Congress Party
21 విశాఖపట్నం తూర్పు రామకృష్ణ బాబు వెలగపూడి Telugu Desam Party
22 విశాఖపట్నం దక్షిణ వాసుపల్లి గణేష్ కుమార్ Independent టీడీపీని వీడి వైఎస్సార్సీపీకి మద్దతు పలికారు.[3]
23 ఉత్తర విశాఖపట్నం ఖాళీ గంటా శ్రీనివాసరావు 2021లో రాజీనామా చేసాడు.[4]
24 పశ్చిమ విశాఖపట్నం పి. జి. వి. ఆర్. నాయుడు Telugu Desam Party
25 గాజువాక తిప్పల నాగిరెడ్డి YSR Congress Party
26 చోడవరం కరణం ధర్మశ్రీ YSR Congress Party
27 మాడుగుల బూడి ముత్యాలనాయుడు YSR Congress Party
28 అరకులోయ (ఎస్.టి) చెట్టి పల్గుణ YSR Congress Party
29 పాడేరు (ఎస్.టి) కొత్తగుల్లి భాగ్యలక్ష్మి YSR Congress Party
30 అనకాపల్లి ఎవిఎస్ఎస్ అమర్‌నాథ్ గుడివాడ YSR Congress Party
31 పెందుర్తి అన్నంరెడ్డి అదీప్ రాజ్ YSR Congress Party
32 యెలమంచిలి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు YSR Congress Party
33 పాయకరావుపేట (ఎస్.సి) గొల్ల బాబూరావు YSR Congress Party
34 నర్సీపట్నం పేట్ల ఉమాశంకర గణేష్ YSR Congress Party
తూర్పు గోదావరి 35 తుని దాడిశెట్టి రాజా YSR Congress Party
36 ప్రత్తిపాడు (కాకినాడ) పూర్ణచంద్ర ప్రసాద్ పర్వతం YSR Congress Party
37 పిఠాపురం దొరబాబు పెండెం YSR Congress Party
38 కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు YSR Congress Party
39 పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప Telugu Desam Party
40 అనపర్తి సత్తి సూర్యనారాయణ రెడ్డి YSR Congress Party
41 కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి YSR Congress Party
42 రామచంద్రపురం చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ YSR Congress Party
43 ముమ్మిడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్ YSR Congress Party
44 అమలాపురం (ఎస్.సి) పినిపే విశ్వరూప్ YSR Congress Party
45 రాజోలు (ఎస్.సి) రాపాక వరప్రసాద రావు Independent జనసేన పార్టీని విడిచిపెట్టి YSRCPకి మద్దతు.
46 గన్నవరం (కోనసీమ) (ఎస్.సి) కొండేటి చిట్టిబాబు YSR Congress Party
47 కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి YSR Congress Party
48 మండపేట వి. జోగేశ్వరరావు Telugu Desam Party
49 రాజానగరం జక్కంపూడి రాజా YSR Congress Party
50 రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవాని Telugu Desam Party
51 రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి Telugu Desam Party
52 జగ్గంపేట జ్యోతుల చంటిబాబు YSR Congress Party
53 రంపచోడవరం (ఎస్.టి) నాగులపల్లి ధనలక్ష్మి YSR Congress Party
పశ్చిమ గోదావరి 54 కొవ్వూరు (ఎస్.సి) తానేటి వనిత YSR Congress Party
55 నిడదవోలు జి శ్రీనివాస్ నాయుడు YSR Congress Party
56 ఆచంట చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు YSR Congress Party
57 పాలకొల్లు నిమ్మల రామా నాయుడు Telugu Desam Party
58 నరసాపురం ముదునూరి ప్రసాద రాజు YSR Congress Party
59 భీమవరం గ్రంధి శ్రీనివాస్ YSR Congress Party
60 ఉండి మంతెన రామరాజు Telugu Desam Party
61 తణుకు కారుమూరి వెంకట నాగేశ్వరరావు YSR Congress Party
62 తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ YSR Congress Party
63 ఉంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు YSR Congress Party
64 దెందులూరు అబ్బయ్య చౌదరి కొఠారి YSR Congress Party
65 ఏలూరు అళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) YSR Congress Party
66 గోపాలపురం (ఎస్.సి) తలారి వెంకట్రావు YSR Congress Party
67 పోలవరం (ఎస్.టి) తెల్లం బాలరాజు YSR Congress Party
68 చింతలపూడి (ఎస్.సి) వున్నమట్ల ఎలిజా YSR Congress Party
కృష్ణా 69 తిరువూరు (ఎస్.సి) కొక్కిలిగడ్డ రక్షణనిధి YSR Congress Party
70 నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు YSR Congress Party
71 గన్నవరం (కృష్ణా) వల్లభనేని వంశీ మోహన్ Independent టీడీపీని వీడి వైఎస్సార్సీపీకి మద్దతు[5]
72 గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు YSR Congress Party
73 కైకలూరు దూలం నాగేశ్వరరావు YSR Congress Party
74 పెదన జోగి రమేష్ YSR Congress Party
75 మచిలీపట్నం పేర్ని వెంకటరామయ్య YSR Congress Party
76 అవనిగడ్డ రమేష్ బాబు సింహాద్రి YSR Congress Party
77 పామర్రు (ఎస్.సి) అనిల్ కుమార్ కైలే YSR Congress Party
78 పెనమలూరు కొలుసు పార్థసారథి YSR Congress Party
79 విజయవాడ పశ్చిమ వెల్లంపల్లి శ్రీనివాస్ YSR Congress Party
80 విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు YSR Congress Party
81 విజయవాడ తూర్పు గద్దె రామమోహన్ Telugu Desam Party
82 మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ YSR Congress Party
83 నందిగామ (ఎస్.సి) మొండితోక జగన్ మోహనరావు YSR Congress Party
84 జగ్గయ్యపేట ఉదయభాను సామినేని YSR Congress Party
గుంటూరు 85 పెదకూరపాడు నంబూరు శంకరరావు YSR Congress Party
86 తాడికొండ (ఎస్.సి) ఉండవల్లి శ్రీదేవి Independent YSRCP నుండి సస్పెండ్ చేయబడింది.[6]
87 మంగళగిరి ఆళ్ల రామకృష్ణ రెడ్డి Independent 2024లో రాజీనామా చేశారు; YSRCP విడిచిపెట్టి, INCకి మద్దతు (రాజీనామా ఇంకా ఆమోదించబడలేదు) [7]
88 పొన్నూరు కిలారి వెంకట రోశయ్య YSR Congress Party
89 వేమూరు (ఎస్.సి) మేరుగు నాగార్జున YSR Congress Party
90 రేపల్లె అనగాని సత్య ప్రసాద్ Telugu Desam Party
91 తెనాలి అన్నాబతుని శివ కుమార్ YSR Congress Party
92 బాపట్ల కోన రఘుపతి YSR Congress Party
93 ప్రత్తిపాడు (గుంటూరు) (ఎస్.సి) మేకతోటి సుచరిత YSR Congress Party
94 గుంటూరు పశ్చిమ మద్దాలి గిరిధరరావు Independent టీడీపీని వీడి వైఎస్సార్సీపీకి మద్దతు[5]
95 గుంటూరు తూర్పు మొహమ్మద్ ముస్తఫా షేక్ YSR Congress Party
96 చిలకలూరిపేట విడదల రజిని YSR Congress Party
97 నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి YSR Congress Party
98 సత్తెనపల్లి అంబటి రాంబాబు YSR Congress Party
99 వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు YSR Congress Party
100 గురజాల కాసు మహేష్ రెడ్డి YSR Congress Party
101 మాచర్ల రామకృష్ణారెడ్డి పిన్నెల్లి YSR Congress Party
ప్రకాశం 102 ఎర్రగొండపాలెం (ఎస్.సి) ఆదిమూలపు సురేష్ YSR Congress Party
103 దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్ YSR Congress Party
104 పర్చూరు ఏలూరి సాంబశివ రావు Telugu Desam Party
105 అద్దంకి గొట్టిపాటి రవి కుమార్ Telugu Desam Party
106 చీరాల కరణం బలరామ కృష్ణమూర్తి Independent టీడీపీని విడిచిపెట్టి, YSRCPకి మద్దతు.[5]
107 సంతనూతలపాడు (ఎస్.సి) టి. జె. ఆర్. సుధాకర్ బాబు YSR Congress Party
108 ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి YSR Congress Party
109 కందుకూరు మానుగుంట మహీధర్ రెడ్డి YSR Congress Party
110 కొండపి (ఎస్.సి) డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి Telugu Desam Party
111 మార్కాపురం కుందూరు నాగార్జున రెడ్డి YSR Congress Party
112 గిద్దలూరు అన్నా రాంబాబు YSR Congress Party
113 కనిగిరి బుర్రా మధుసూదన్ యాదవ్ YSR Congress Party
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 114 కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి YSR Congress Party
115 ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి YSR Congress Party మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి కారణంగా; 2022 ఉపఎన్నికలో గెలిచాడు
116 కోవూరు నల్లప రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి YSR Congress Party
117 నెల్లూరు నగరం అనిల్ కుమార్ పొలుబోయిన YSR Congress Party
118 నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి Independent YSRCP నుండి సస్పెండ్ చేయబడ్టాడు.[6]
119 సర్వేపల్లి కాకాణి గోవర్ధన్ రెడ్డి YSR Congress Party
120 గూడూరు (ఎస్.సి) వరప్రసాదరావు వెలగపల్లి YSR Congress Party
121 సూళ్లూరుపేట (ఎస్.సి) కిలివేటి సంజీవయ్య YSR Congress Party
122 వెంకటగిరి ఆనం రామనారాయణ రెడ్డి Independent YSRCP నుండి సస్పెండ్ అయ్యాడు[6]
123 ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి Independent YSRCP నుండి సస్పెండ్ అయ్యాడు.[6]
వైఎస్ఆర్ 124 బద్వేలు (ఎస్.సి) దాసరి సుధ YSR Congress Party గుంతోటి వెంకటసుబ్బయ్య మరణం కారణంగా, 2021 ఉపఎన్నికలో గెలిచింది
125 రాజంపేట మేడా వెంకట మల్లికార్జున రెడ్డి YSR Congress Party
126 కడప అంజాద్ భాషా షేక్ బెపారి YSR Congress Party
127 కోడూరు (ఎస్.సి) కొరముట్ల శ్రీనివాసులు YSR Congress Party
128 రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి YSR Congress Party
129 పులివెందుల వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి YSR Congress Party ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
130 కమలాపురం పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి YSR Congress Party
131 జమ్మలమడుగు మూలె సుధీర్ రెడ్డి YSR Congress Party
132 ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి YSR Congress Party
133 మైదుకూరు రఘురామిరెడ్డి సెట్టిపల్లి YSR Congress Party
కర్నూలు జిల్లా 134 ఆళ్లగడ్డ గంగుల బ్రిజేంద్ర రెడ్డి YSR Congress Party
135 శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి YSR Congress Party
136 నందికొట్కూరు (ఎస్.సి) తొగురు ఆర్థర్ YSR Congress Party
137 కర్నూలు ఎం.డి.అబ్దుల్ హఫీజ్ ఖాన్ YSR Congress Party
138 పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి YSR Congress Party
139 నంద్యాల శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి YSR Congress Party
140 బనగానపల్లె కాటసాని రామిరెడ్డి YSR Congress Party
141 డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ YSR Congress Party
142 పత్తికొండ కంగాటి శ్రీదేవి YSR Congress Party
143 కోడుమూరు (ఎస్.సి) జరదొడ్డి సుధాకర్ YSR Congress Party
144 ఎమ్మిగనూరు కె. చెన్నకేశవరెడ్డి YSR Congress Party
145 మంత్రాలయం వై బాలనాగిరెడ్డి YSR Congress Party
146 ఆదోని వై. సాయిప్రసాద్ రెడ్డి YSR Congress Party
147 ఆలూరు గుమ్మనూరు జయరాం YSR Congress Party
అనంతపురం 148 రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి Independent వై.ఎస్.ఆర్.సి.పి

నుండి వైదొలిగాడు[8][9]

149 ఉరవకొండ పయ్యావుల కేశవ్ Telugu Desam Party
150 గుంతకల్లు వై. వెంకటరామరెడ్డి YSR Congress Party
151 తాడిపత్రి కె. పెద్దారెడ్డి YSR Congress Party
152 సింగనమల (ఎస్.సి) జొన్నలగడ్డ పద్మావతి YSR Congress Party
153 అనంతపురం అర్బన్ అనంత వెంకటరామిరెడ్డి YSR Congress Party
154 కళ్యాణదుర్గం కె. వి. ఉషశ్రీ చరణ్ YSR Congress Party
155 రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి YSR Congress Party
156 మడకశిర (ఎస్.సి) ఎం. తిప్పేస్వామి YSR Congress Party
157 హిందూపూర్ నందమూరి బాలకృష్ణ Telugu Desam Party
158 పెనుకొండ మాలగుండ్ల శంకరనారాయణ YSR Congress Party
159 పుట్టపర్తి దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి YSR Congress Party
160 ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి YSR Congress Party
161 కదిరి పి. వి.సిద్ధారెడ్డి YSR Congress Party
చిత్తూరు 162 తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి YSR Congress Party
163 పీలేరు సి. రామచంద్రారెడ్డి YSR Congress Party
164 మదనపల్లె మహమ్మద్ నవాజ్ బాషా YSR Congress Party
165 పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి YSR Congress Party
166 చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి YSR Congress Party
167 తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి YSR Congress Party
168 శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి YSR Congress Party
169 సత్యవేడు (ఎస్.సి) ఆదిమూలం కోనేటి YSR Congress Party
170 నగరి ఆర్. కె. రోజా YSR Congress Party
171 గంగాధరనెల్లూరు (ఎస్.సి) కె. నారాయణ స్వామి YSR Congress Party
172 చిత్తూరు అరణి శ్రీనివాసులు YSR Congress Party
173 పూతలపట్టు (ఎస్.సి) ఎం. బాబు YSR Congress Party
174 పలమనేరు ఎన్. వెంకట్ గౌడ YSR Congress Party
175 కుప్పం ఎన్. చంద్రబాబు నాయుడు Telugu Desam Party ప్రతిపక్ష నాయకుడు

మూలాలు

[మార్చు]
  1. "General Election 2019 - Election Commission of India". results.eci.gov.in. Archived from the original on 25 May 2019. Retrieved 23 May 2019.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2024-06-27. Retrieved 2024-07-02.
  3. "Vasupalli quits TDP, to extend support to YSRCP". The Hindu. 2020-09-19. ISSN 0971-751X. Retrieved 2022-11-04.
  4. Correspondent, D. C. (2024-01-24). "TD MLA Ganta's resignation accepted". www.deccanchronicle.com. Retrieved 2024-01-27.
  5. 5.0 5.1 5.2 "Fourth TDP MLA switches over to ruling YSRCP; party strength reduced to 19 MLAs". Deccan Herald. 2020-09-19. Retrieved 2022-11-03.
  6. 6.0 6.1 6.2 6.3 Bureau, The Hindu (2023-03-24). "YSRCP suspends 4 MLAs for violation of Whip in MLC elections in Andhra Pradesh". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-03-24.
  7. "Andhra Pradesh: YSRCP MLA Alla Ramakrishna Reddy quits assembly as well as party". The Times of India. 2023-12-11. ISSN 0971-8257. Retrieved 2023-12-12.
  8. "Rayadurg MLA Kapu Ramachandra Reddy quits YSRCP". The Times of India. 2024-01-05. ISSN 0971-8257. Retrieved 2024-01-28.
  9. Bureau, The Hindu (2024-01-06). "Rayadurgam MLA Kapu Ramachandra Reddy to quit YSRCP". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-01-28.

వెలుపలి లంకెలు

[మార్చు]