మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
వైఎస్ఆర్ జిల్లాలోని 10 శాసనసభా నియోజక వర్గాలలో ఒకటి.
దీని వరుస సంఖ్య : 252
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2019 శెట్టిపల్లె రఘురామిరెడ్డి వై.యెస్.ఆర్. కాంగ్రెస్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం 2014 శెట్టిపల్లె రఘురామిరెడ్డి వై.యెస్.ఆర్. కాంగ్రెస్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం 2009 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం 2004 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం 1999 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం 1994 శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి] కాంగ్రెస్
ప్రస్తుత, పూర్వపు శాసనసభ్యుల జాబితా[మార్చు]
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2014 252 మైదుకూరు జనరల్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి పు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 85539 పుట్టా సుధాకర్ యాదవ్ పు తె.దే.పా 74017 2009 252 మైదుకూరు GEN Duggireddy Lakshmireddy Ravindra Reddy M INC 62377 Raghurami Reddy Settipalli M తె.దే.పా 58016 2004 156 Mydukur GEN Dr.D.L.Ravindra Reddy M INC 54270 Raghu Rami Reddy Settipalli M తె.దే.పా 46389 1999 156 మైదుకూరు GEN Raghurami Reddy Settipalle M తె.దే.పా 48135 Dr. Ravindra Reddy D.L. M INC 42615 1994 156 మైదుకూరు GEN Duggireddy Lakshmi Reddigari Ravindra Reddy M INC 47046 Raghuramireddi Settipalli M తె.దే.పా 47018 1989 156 మైదుకూరు GEN D. L Ravindra Reddy M INC 68577 S. Ragurami Reddy M తె.దే.పా 35219 1985 156 మైదుకూరు GEN Raghurami Reddy Settipalli M తె.దే.పా 43857 Duggireddy Lakshmi Reddi M INC 40162 1983 156 మైదుకూరు GEN Ravindrareddi Duggireddi Laxmi Reddigari M INC 42185 Narayanareddi Palagiri M IND 37118 1978 156 Mydukur GEN D.L.Ravindrareddy M IND 22181 Chinna Nagireddy Sattipalle M JNP 21846 1972 156 మైదుకూరు GEN Settipalli Nagi Reddy M INC Uncontested 1967 153 మైదుకూరు GEN S. P. N. Reddy M INC 28368 G. R. Reddy M IND 27559 1962 160 మైదుకూరు GEN Pelakolanu Narayana Reddy M SWA 19119 Peddireddi Lakshminarasimha Reddy M CPI 13385 1955 138 Mydukur GEN Rama Reddy Bommu M PSP 26522 Chidanandam Vaddamani పు IND 14748
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున డి.ఎల్.రవీంద్రా రెడ్ది, తెలుగుదేశం తరపున ఎస్.రఘురామిరెడ్డి , ప్రజారాజ్యం తరపున ఇరగం రెడ్డి తిరిపేలరెడ్డి పోటీపడ్దారు.[1]. ఈ త్రిముఖ పోటీలో డి.ఎల్.రవీంద్రా రెడ్ది 7000 పైచిలుకు ఆధిక్యం తో గెలుపొందారు.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
[[1]]