మైదుకూరు మండలం
Jump to navigation
Jump to search
మైదుకూరు | |
— మండలం — | |
కడప పటములో మైదుకూరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో మైదుకూరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°44′25″N 78°43′53″E / 14.740355°N 78.731346°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కడప |
మండల కేంద్రం | మైదుకూరు |
గ్రామాలు | 16 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 72,356 |
- పురుషులు | 36,899 |
- స్త్రీలు | 35,457 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 57.58% |
- పురుషులు | 72.68% |
- స్త్రీలు | 41.91% |
పిన్కోడ్ | {{{pincode}}} |
మైదుకూరు మండలం (ఆంగ్లం: Mydukur), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లాకు చెందిన ఒక మండలము.[1] ఈ పట్టణము రాయలసీమ కూడలిగా ప్రసిద్ధి కెక్కినది. తిరుపతి, కడప, నెల్లూరు తదితర నగరములను కలుపుతూ ఈ పట్టణము ప్రధాన రవాణా కూడలిగా ప్రసిద్ధి కెక్కినది.
మండల గణాంకాలు[మార్చు]
- మండల కేంద్రము మైదుకూరు
- గ్రామాలు 16
- ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
- జనాభా (2001) - మొత్తం 72,356 - పురుషులు 36,899 - స్త్రీలు 35,457
- అక్షరాస్యత (2001) - మొత్తం 57.58% - పురుషులు 72.68% - స్త్రీలు 41.91%
మండల పరిధి లోని గ్రామాలు[మార్చు]
- పప్పన పల్లె
- సుంకులు గారి పల్లె
- వనిపెంట
- కుమ్మరి కొట్టాలు
- అన్నలూరు
- ఆదిరెడ్డిపల్లె
- ఎల్లంపల్లె
- గడ్డమయ్యపల్లె
- గంజికుంట
- లింగాలదిన్నె
- మిట్టమానిపల్లె
- కేశాపురం (మైదుకూరు)
- ముదిరెడ్డిపల్లె
- ఎన్.మైదుకూరు
- నంద్యాలంపేట
- శెట్టివారిపల్లె
- శివాపురం
- సోమయాజులపల్లె
- తిప్పిరెడ్డిపల్లె
- పాత మామిల్ల పల్లి
- ఉత్సలవరం
- క్రిష్ణాపురము