బద్వేలు మండలం
Jump to navigation
Jump to search
బద్వేలు | |
— మండలం — | |
వైఎస్ఆర్ పటములో బద్వేలు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో బద్వేలు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°45′N 79°03′E / 14.75°N 79.05°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ |
మండల కేంద్రం | బద్వేలు |
గ్రామాలు | 22/area_total= |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 46,392 |
- పురుషులు | 23,343 |
- స్త్రీలు | 23,049 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 62.19% |
- పురుషులు | 75.92% |
- స్త్రీలు | 48.45% |
పిన్కోడ్ | {{{pincode}}} |
బద్వేలు, కడప జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము
మండలంలోని గ్రామాలు[మార్చు]
- అబ్బూసాహెబ్ పేట
- అనంతరాజుపురం (లక్ష్మిపాలెం)
- అప్పాజిపేట (నిర్జన గ్రామం)
- బద్వేలు (పట్టణ)
- రామనగర్ బయనపల్లె
- సి.కొత్తపల్లె
- చెన్నంపల్లె
- చింతలచెరువు
- ఎతిరాజుపల్లె
- గొడుగునూరు
- గోపాలాపురం
- గుంటపల్లె (గ్రామీణ)
- పెదకేశంపల్లె ఇమదాపురం
- కోనసముద్రం
- కొండుగారిపల్లె (నిర్జన గ్రామం)
- కొంగలవీడు
- మొహీనుద్దీన్‌పురం (నిర్జన గ్రామం)
- పుట్టాయపల్లె
- రాజుపాలెం
- తిప్పనపల్లె
- తిరువేంగళాపురం
- వనంపుల
- వీరపల్లె
- వెంకటసెట్టిపల్లె
- లక్ష్మీపాలెం