లక్ష్మీపాలెం
Appearance
లక్ష్మీపాలెం కడప జిల్లా బద్వేలు మండలానికి చెందిన ఒక రెవెన్యూయేతర గ్రామం.
లక్ష్మీపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°43′47″N 79°03′31″E / 14.729842517284789°N 79.05857189397814°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | బద్వేలు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
విశేషాలు
[మార్చు]లక్ష్మీపాలెం గ్రామంలో వెలసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 2014, మార్చి-18, మంగళవారం నాడు స్వామివారి రథోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించారు. వేలమంది భక్తులు తరలివచ్చి, గోవిందనామ స్మరణ చేస్తూ, రథోత్సవంలో పాల్గొని, శ్రీదేవీ, భూదేవీ సమేతంగా స్వామివారు ఆశీనులైన రథాన్ని లాగారు. జిల్లా నలుమూలలనుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు.