జమ్మలమడుగు మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 14°51′N 78°23′E / 14.85°N 78.38°ECoordinates: 14°51′N 78°23′E / 14.85°N 78.38°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండల కేంద్రం | జమ్మలమడుగు |
విస్తీర్ణం | |
• మొత్తం | 345 కి.మీ2 (133 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 78,326 |
• సాంద్రత | 230/కి.మీ2 (590/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1024 |
జమ్మలమడుగు కడప జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము
మండలానికి తూర్పున ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, దక్షిణాన ముద్దనూరు, పశ్చిమాన కొండాపురం, వాయవ్యంలో మైలవరం, ఉత్తర ఈశాన్యాల్లో పెద్దముడియం మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
జమ్మలమడుగు మండలంలోని గ్రామాలు[మార్చు]
- దిగువపట్నం
- అంబవరం
- దానవులపాడు
- దేవగుడి
- ధర్మాపురం
- గండికోట
- గొరిగనూరు
- గూడెంచెరువు
- కొత్తగుంటపల్లె
- పెద్దండ్లూరు
- పొన్నతోట
- పూర్వ బొమ్మేపల్లె
- పూర్వపు సుగుమంచిపల్లె
- సాలెవారి ఉప్పలపాడు
- సిరిగేపల్లె
- దొమ్మరనంద్యాల
- మోరగుడి
- వేపరాల
- బొగ్గులపల్లి
- గైబుసాహెబ్ గుత్త
- సున్నపురాళ్లపల్లె
- వేమగుంటపల్లె
- ఎస్.ఉప్పలపాడు