Jump to content

యర్రగుంట్ల మండలం

అక్షాంశ రేఖాంశాలు: 14°37′59″N 78°31′59″E / 14.633°N 78.533°E / 14.633; 78.533
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°37′59″N 78°31′59″E / 14.633°N 78.533°E / 14.633; 78.533
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండల కేంద్రంయర్రగుంట్ల
విస్తీర్ణం
 • మొత్తం250 కి.మీ2 (100 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం77,072
 • జనసాంద్రత310/కి.మీ2 (800/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి979


యర్రగుంట్ల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3] మండలం కోడ్: 05223.[4] యర్రగుంట్ల మండలం, కడప లోక్‌సభ నియోజకవర్గంలోని, జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది కడప  రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 18 మండలాల్లో ఇది ఒకటి. OSM గతిశీల పటం

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండల గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం యర్రగుంట్ల మండలంలో మొత్తం జనాభా 77,072. వీరిలో 38,948 మంది పురుషులు కాగా, 38,124 మంది మహిళలు ఉన్నారు. మండల పరిధిలో మొత్తం 19,190 కుటుంబాలు నివసిస్తున్నాయి.[5] మొత్తం జనాభాలో, 42.3% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 57.7% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత 70.6% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 69.3%గా ఉంది. పట్టణ ప్రాంతాల సెక్స్ నిష్పత్తి 967 కాగా, గ్రామీణ ప్రాంతాల సంఖ్య 987 గా ఉంది.మండలం పరిధిలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 8854 మంది ఉన్నారు. ఇది మొత్తం మండల జనాభాలో 11%గా ఉంది. 0 - 6 సంవత్సరాల మధ్య 4631 మంది మగ పిల్లలు ఉండగా, 4223 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండల బాలల లైంగిక నిష్పత్తి 912, ఇది యర్రగుంట్ల మండలం సగటు సెక్స్ నిష్పత్తి (979) కన్నా తక్కువ.మండల మొత్తం అక్షరాస్యత 69.86%గా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 70,52%, స్త్రీల అక్షరాస్యత రేటు 52,95%గా ఉంది.[5]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. చిలమకూరు
  2. చిన్నదండ్లూరు
  3. హనుమానగుత్తి
  4. ఇల్లూరు
  5. కలమల్ల
  6. కత్తుగుటవెంగన్నగారిపల్లె
  7. కోడూరు
  8. మాలెపాడు
  9. నిడిజువ్వి
  10. పి.గోపాలపురం
  11. పెద్దనపాడు
  12. పొట్లదుర్తి
  13. టీ.సుంకేసుల
  14. తిప్పలూరు
  15. వలసపల్లె

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - YSR District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015
  3. "Villages and Towns in Yerraguntla Mandal of YSR, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-06-23. Retrieved 2020-06-22.
  4. "Yerraguntla Mandal Villages, Y.S.R., Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-22.
  5. 5.0 5.1 "Yerraguntla Mandal Population, Religion, Caste YSR district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-06-22. Retrieved 2020-06-22.

వెలుపలి లంకెలు

[మార్చు]