అక్షాంశ రేఖాంశాలు: 14°46′41″N 78°25′35″E / 14.778121517518315°N 78.4262741097435°E / 14.778121517518315; 78.4262741097435

సున్నపురాళ్లపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సున్నపురాళ్లపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
సున్నపురాళ్లపల్లి is located in Andhra Pradesh
సున్నపురాళ్లపల్లి
సున్నపురాళ్లపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°46′41″N 78°25′35″E / 14.778121517518315°N 78.4262741097435°E / 14.778121517518315; 78.4262741097435
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం యర్రగుంట్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516434
ఎస్.టి.డి కోడ్ 08560

సున్నపురాళ్లపల్లి, వైఎస్‌ఆర్ జిల్లా, యర్రగుంట్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజక్టు ఆధ్వర్యంలో, 2012-13 సంవత్సరానికి సంబంధించి, కార్పొరేటు సామాజిక బాధ్యత (సి.ఎ.ఎస్.ఆర్) క్రింద, 12 లక్షల రూపాయలతో, కొత్త బి.సి.కాలనీ, ఎస్.టి.కాలనీలలో 3 సిమెంటు రహదారులు నిర్మించారు.

మూలాలు

[మార్చు]