ఒంటిమిట్ట మండలం
Jump to navigation
Jump to search
ఒంటిమిట్ట | |
— మండలం — | |
వైఎస్ఆర్ జిల్లా పటములో ఒంటిమిట్ట మండలం స్థానం | |
Lua error in మాడ్యూల్:Location_map at line 422: No value was provided for longitude.ఆంధ్రప్రదేశ్ పటంలో ఒంటిమిట్ట స్థానం |
|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండల కేంద్రం | ఒంటిమిట్ట |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 33,100 |
- సాంద్రత | {{{population_density}}}/km2 (సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను./sq mi) |
- పురుషులు | 16,900 |
- స్త్రీలు | 16,200 |
పిన్కోడ్ | {{{pincode}}} |
ఒంటిమిట్ట మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం.
ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నవి.అందులో 7 నిర్జన గ్రామాలు.OSM గతిశీల పటము
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాబా - మొత్తం 33,100 - పురుషులు 16,900 - స్త్రీలు 16,200
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- చింతరాజుపల్లె
- దర్జిపల్లె
- గంగపేరూరు
- గొల్లపల్లె
- జౌకులపల్లె
- కోనరాజుపల్లె
- కుడుమలూరు
- మంగంపేట
- మంటపంపల్లె
- పెన్నపేరూరు
- రాచగుడిపల్లె
- ఒంటిమిట్ట
గమనిక:నిర్జన గ్రామాలు ఏడు పరిగణనలోకి తీసుకోలేదు