పోరుమామిళ్ల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోరుమామిళ్ల
—  మండలం  —
వైఎస్ఆర్ పటములో పోరుమామిళ్ల మండలం స్థానం
వైఎస్ఆర్ పటములో పోరుమామిళ్ల మండలం స్థానం
పోరుమామిళ్ల is located in Andhra Pradesh
పోరుమామిళ్ల
పోరుమామిళ్ల
ఆంధ్రప్రదేశ్ పటంలో పోరుమామిళ్ల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రం పోరుమామిళ్ల
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 53,879
 - పురుషులు 27,366
 - స్త్రీలు 26,513
అక్షరాస్యత (2001)
 - మొత్తం 60.05%
 - పురుషులు 75.36%
 - స్త్రీలు 44.23%
పిన్‌కోడ్ {{{pincode}}}

పోరుమామిళ్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రం. ఈ మండలము కడప జిల్లా లోనే అతిపెద్ద మండలము.

పోరుమామిళ్ల మండలం లోని గ్రామాలు[మార్చు]

అక్కలరెడ్డిపల్లె · ఎల్లోపల్లె · ఎస్.లింగంపల్లె (నిర్జన గ్రామము) · ఎస్.వీర్లపల్లె (నిర్జన గ్రామము) · ఎస్.శేషంపల్లె (నిర్జన గ్రామము) · కమ్మవారిపల్లె · కవలకుంట్ల · కొర్రపాటిపల్లె · గానుగపెంట · చిన్నయరసాల · చిన్నాయపల్లె · చెన్నకృష్ణాపురం (నిర్జన గ్రామము) · చెన్నారెడ్డిపేట · చెర్లోపల్లె · టీ.శేషంపల్లె · టీ.సల్లగిరిగల · టేకూరుపేట · దమ్మనపల్లె · పుల్లివీడు · పేరమ్మగారిపల్లె · పోరుమామిళ్ల · బుచ్చంపల్లె · బొప్పాపురం · మార్కాపురం · మిద్దెపాడు (నిర్జన గ్రామము) · ముసలరెడ్డిపల్లె · రంగసముద్రం · రౌతుపల్లె · లచ్చంపల్లె (రామిరెడ్డికుంట) · వెంకటరామాపురం · సంచర్ల · సిద్దనకిచ్చయపల్లె · సిద్దవరం