కడప మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 14°28′N 78°49′E / 14.47°N 78.82°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండల కేంద్రం | కడప |
విస్తీర్ణం | |
• మొత్తం | 96 కి.మీ2 (37 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 3,18,916 |
• జనసాంద్రత | 3,300/కి.మీ2 (8,600/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 992 |
కడప మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం. ఇది కడప రెవెన్యూ డివిజన్ క్రింద నిర్వహించబడుతుంది. దీని ప్రధాన కార్యాలయం కడప నగరంలో ఉంది. మండలానికి చెన్నూరు, సిద్ధవటం, చింతకొమ్మదిన్నె మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.[3] కడప మండలం కడప మున్సిపల్ కార్పొరేషన్ దాని పట్టణ సముదాయాలను కలిగి ఉంది. ఇది పూర్తిగా పట్టణ మండలం.ఈ మండలంలో గ్రామాలు లేవు.[4] OSM గతిశీల పటం
మండలం లోని పట్టణాలు, నగరాలు
[మార్చు]- కడప - ఇది నగరపాలక సంస్థ
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]కడప మండలం కడప మున్సిపల్ కార్పొరేషన్ దాని పట్టణ సముదాయాలను కలిగి ఉంది. ఇది పూర్తిగా పట్టణ మండలం.ఈ మండలంలో ఎటువంటి గ్రామాలు లేవు.[5]
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - YSR District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "Mandals in Prakasam district". aponline.gov.in. Archived from the original on 17 April 2015. Retrieved 10 September 2014.
- ↑ "District Census Handbook - Kadapa" (PDF). Census of India. p. 14,312. Retrieved 18 January 2015.
- ↑ "District Census Handbook - Kadapa" (PDF). Census of India. p. 14,312. Retrieved 18 January 2015.