నాగరాజుపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగరాజుపేట, వైఎస్‌ఆర్ జిల్లా, కడప మండలానికి చెందిన గ్రామం.

నాగరాజుపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం కడప
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516001
ఎస్.టి.డి కోడ్

ఇప్పుడు ఇది పూర్తిగా కడప నగరంలో కలిసిపోయి ఒక ప్రధాన వీధిగా మారింది. ఈ ప్రాంతంలో పలు వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. రామాలయం పేరు గాంచినది. అలాగే పాత బస్టాండు ప్రాంతం దీనికి సమీపంలో ఉంది.

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]