రాజసాహేబ్ పేట
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
రాజసాహేబ్ పేట | |
---|---|
రెవెన్యూయేతర గ్రామం | |
Coordinates: 14°58′50″N 79°01′54″E / 14.980425°N 79.031789°E | |
Country | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కడప |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ నెంబర్ | 516505 |
టెలిఫోన్ కోడ్ | 08569 |
Vehicle registration | AP 04 |
రాజసాహేబ్ పేట భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని ఒక చిన్న రెవెన్యూయేతర గ్రామం. ఇది రాజంపేట రెవెన్యూ విభాగానికి చెందిన పోరుమామిళ్ళ మండలంలో ఉంది.
విద్యా సౌకర్యాలు
[మార్చు]రాజసాహేబ్ పేటలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఉన్నత విద్యను అభ్యసించడానికి సమీపం లోని టేకూరుపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలదు
వైద్య సౌకర్యాలు
[మార్చు]వైద్యం కోసం సమీపంలోని టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కలదు