కొండాపురం మండలం (వైఎస్‌ఆర్ జిల్లా)
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 14°46′01″N 78°12′00″E / 14.767°N 78.2°ECoordinates: 14°46′01″N 78°12′00″E / 14.767°N 78.2°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండల కేంద్రం | కొండాపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 394 కి.మీ2 (152 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 42,093 |
• సాంద్రత | 110/కి.మీ2 (280/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1000 |
కొండాపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
మండల గణాంకాలు[మార్చు]
మండల కేంద్రము:కొండాపురం (వైఎస్ఆర్ జిల్లా),గ్రామాలు:34,ప్రభుత్వం: మండలాధ్యక్షుడు మండల జనాభా: 2001 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 38,864 - పురుషులు 19,930 - స్త్రీలు 18,934 అక్షరాస్యత మొత్తం:62.86% - పురుషులు 76.00%- స్త్రీలు 48.99%
సరిహద్దులు[మార్చు]
మండలానికి ఉత్తరాన మైలవరం, దక్షిణాన సింహాద్రిపురం, తూర్పున జమ్మలమడుగు, ముద్దనూరు మండలాలు, పశ్చిమాన అనంతపురం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- అనంతపురం
- బెడుదూరు
- బుక్కపట్నం
- బురుజుపల్లి
- చామలూరు
- చెన్నమనేనిపల్లె
- చౌటపల్లి
- డొంకుపల్లి
- ఏటూరు
- గండ్లూరు
- గంగాపురం
- జోగాపురం
- కె.బొమ్మేపల్లి
- కె.బ్రాహ్మణపల్లె
- కె.సుగుమంచిపల్లె
- కె.వెంకటాపురం
- కోడూరు
- కోనవారిపల్లి
- కొండాపురం
- కొప్పోలు
- లావనూరు
- ముచ్చుమర్రి
- మురుగంపల్లి
- ఓబన్నపేట
- పకీరుపేట
- పొట్టిపాడు
- రేగడిపల్లె
- ఎస్.తిమ్మాపురం
- సంకేపల్లి
- తాళ్ల ప్రొద్దూటూరు
- వెంకయ్య కాల్వ
- యెనమలచింతల
- యెర్రగుడి
గమనిక:నిర్జన గ్రామాలు ఐదు పరిగణనలోకి తీసుకోలేదు