ఎస్.ఉప్పలపాడు
Appearance
ఎస్.ఉప్పలపాడు కడప జిల్లా జమ్మలమడుగు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఈ గ్రామములోని పురాతన ఈశ్వరస్వామి, లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ పునర్నిర్మాణానికి, 28 నవంబరు 2013 నాడు శంకుస్థాపన జరిగింది. [1]
ఎస్.ఉప్పలపాడు | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°58′47″N 78°30′14″E / 14.979719399487267°N 78.50381380976256°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | జమ్మలమడుగు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]ఈ గ్రామములోని పురాతన ఈశ్వరస్వామి, లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ పునర్నిర్మాణానికి, 28 నవంబరు 2013 నాడు శంకుస్థాపన జరిగింది. [1]
విశేషాలు
[మార్చు]ఈ గ్రామాన్ని గతంలో ఏ.పి.జెన్‌కో ఎం.డి అయిన శ్రీ కె.విజయానంద్, శ్రీ పార్వతీరామకృష్ణారెడ్డి సేవాశ్రమ నిర్వాహకుడు శ్రీ రామమనోహరరెడ్డి దత్తత తీసుకొని,ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దినారు. గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో,20 అంశాలపై దృష్టిపెట్టి, అభివృద్ధిపనులు చేపట్టినారు. వీరి కృషి వలన, ఈ గ్రామం, 2019లో "ఉత్తమ స్మార్ట్ విలేజ్ పురస్కారం" సాధించినది. స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దినారు. [2]