వనిపెంట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వనిపెంట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం మైదుకూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,666
 - పురుషుల సంఖ్య 3,722
 - స్త్రీల సంఖ్య 3,944
 - గృహాల సంఖ్య 1,838
పిన్ కోడ్ 516173
ఎస్.టి.డి కోడ్ 08564

వనిపెంట, వైఎస్ఆర్ జిల్లా, మైదుకూరు మండలానికి చెందిన గ్రామము. [1]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

 • జిల్లా పరిషట్ ఉన్నత పాఠశాల.
 • జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల.
 • సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల.
 • మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల.
 • మండల పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

 • చెన్నకేశవాలయం
 • అమ్మవారిశాల
 • షాహీ మసీదు
 • షాలోము చర్చి

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 7,666 - పురుషుల సంఖ్య 3,722 - స్త్రీల సంఖ్య 3,944 - గృహాల సంఖ్య 1,838

వీధులు[మార్చు]

 • ఆర్యవైశ్య వీధి
 • మరాఠీ వీధి.
 • వడ్డెర వీధి.
 • హరిజనవాడ.
 • చిలకలూరిపేట

పరిశ్రమలు[మార్చు]

ఈ గ్రామము ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడ తయారయ్యే పాత్రలు, తపేలాలు, గంటలు మరియు ఇతర ఉపకరణాలు మన రాష్ట్రం లోని ప్రాంతాలకే కాకుండా ఇతర రాష్ట్రములకు కూడా ఎగుమతి చేయబడతాయి. అందుకే ఈ గ్రామాన్ని కంసాలి వనిపెంట అని కూడా పిలుస్తారు.

ఈ గ్రామము లోని ఇత్తడి పరిశ్రమకి చేయూతనివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 32 లక్షలతో ఇత్తడి కళాకారుల మౌలిక వసతుల సేవాకేంద్రాన్ని ప్ర్రారంభించింది.మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వనిపెంట&oldid=2244401" నుండి వెలికితీశారు