అక్షాంశ రేఖాంశాలు: 14°43′48″N 78°43′51″E / 14.730119°N 78.730831°E / 14.730119; 78.730831

కేశాపురం (మైదుకూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కేశాపురం, వైఎస్‌ఆర్ జిల్లా లోని ఎస్. మైదుకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కేశాపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కేశాపురం is located in Andhra Pradesh
కేశాపురం
కేశాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°43′48″N 78°43′51″E / 14.730119°N 78.730831°E / 14.730119; 78.730831
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ఎస్. మైదుకూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 24,843
 - పురుషులు 12,491
 - స్త్రీలు 12,352
 - గృహాల సంఖ్య 5,952
పిన్ కోడ్ 516214
ఎస్.టి.డి కోడ్ 08561

ఈ గ్రామానికి చెందిన సిద్దారెడ్డి వారి కుమారుడు శివారెడ్డి 3 జతల వృషభరాజములున్నవి. వీటితో జిల్లా రాష్ట్ర స్థాయిలో 16 సంవత్సరాలనుండి బండలాగుడు పోటీలలో పాల్గొనుచున్నాడు. ఇతని ఎడ్లు అప్పటినుండి వరుసగా పలు చోట్ల ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందుచున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే 24 చోట్ల బహుమతులు పొందాయి.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]