Jump to content

పత్తికొండ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
పత్తికొండ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్నూలు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°24′0″N 77°30′0″E మార్చు
పటం

పత్తికొండ శాసనసభ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో గలదు.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]
పటం
పత్తికొండ శాసనసభ నియోజకవర్గం లో మండలాలు

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2024[1] 142 పత్తికొండ జనరల్ కే.ఈ. శ్యామ్ కుమార్ పు తె.దే.పా 98849 కంగాటి శ్రీదేవి మహిళా వైఎస్సార్సీపీ 84638
2019 142 పత్తికొండ జనరల్ కంగాటి శ్రీదేవి మహిళా వైఎస్సార్సీపీ 100,981 కే.ఈ. శ్యామ్ కుమార్ పు తె.దే.పా 58,916
2014 142 పత్తికొండ జనరల్ కంభాలపాడు ఈడిగ కృష్ణమూర్తి పు తె.దే.పా 62706 కోట్ల హరిచక్రపాణిరెడ్డి పు వైఎస్సార్సీపీ 55067
2009 261 పత్తికొండ జనరల్ కె.ఇ.ప్రభాకర్ పు తె.దే.పా 67640 ఎస్.వి.చంద్రమోహన్ రెడ్డి పు కాంగ్రేసు 57668
2004 180 పత్తికొండ జనరల్ ఎస్.వి.సుబ్బారెడ్డి పు తె.దే.పా 45751 పాటిల్ నీరజా రెడ్డి స్త్రీ స్వతంత్ర అభ్యర్ధి 40783
1999 180 పత్తికొండ జనరల్ ఎస్.వి.సుబ్బారెడ్డి పు తె.దే.పా 52199 కె.సాంబశివారెడ్డి పు కాంగ్రేసు 35642
1994 180 పత్తికొండ జనరల్ ఎస్.వి.సుబ్బారెడ్డి పు తె.దే.పా 56049 పాటిల్ శేషిరెడ్డి పు కాంగ్రేసు 37377
1989 180 పత్తికొండ జనరల్ పాటిల్ శేషి రెడ్డి పు కాంగ్రేసు 37198 టి.హుచ్చప్ప పు తె.దే.పా 31652
1985 180 పత్తికొండ జనరల్ కె.మహాబలేశ్వర గుప్త పు తె.దే.పా 35441 పాటిల్ రామకృష్ణారెడ్డి పు కాంగ్రేసు 31927
1985 ఉప ఎన్నిక పత్తికొండ జనరల్ కె.సుబ్బరత్నమ్మ స్త్రీ తె.దే.పా 38780 సోమేశ్వరరెడ్డి పు కాంగ్రేసు 25934
1983 180 పత్తికొండ జనరల్ ఎం.తిమ్మారెడ్డి పు కాంగ్రేసు 30508 కె.మహాబలేశ్వర గుప్త పు స్వతంత్ర అభ్యర్ధి 28358
1978 180 పత్తికొండ జనరల్ కె.బి.నరసప్ప పు కాంగ్రేసు (ఇందిరా) 28179 పాటిల్ రామకృష్ణారెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 18045
1972 180 పత్తికొండ జనరల్ కె.బి.నరసప్ప పు కాంగ్రేసు 31676 కనికిరెడ్డి ఈశ్వరరెడ్డి పు సి.పి.ఎం 17274
1967 177 పత్తికొండ జనరల్ కనికిరెడ్డి ఈశ్వరరెడ్డి పు సి.పి.ఎం 25100 కె.బి.నరసప్ప పు కాంగ్రేసు 23574
1962 184 పత్తికొండ జనరల్ కె.బి.నరసప్ప పు కాంగ్రేసు 23706 లక్ష్మీనారాయణరెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 18719
1957 ఉప ఎన్నిక పత్తికొండ జనరల్ ఎల్.రెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 17663 బి.రెడ్డి పు కాంగ్రేసు 12893
1955 158 పత్తికొండ జనరల్ హనుమంతరెడ్డి పు కాంగ్రేసు 17251 కనికిరెడ్డి ఈశ్వరరెడ్డి పు సి.పి.ఐ 11909

2004 ఎన్నికలు

[మార్చు]

2004 ఎన్నికలలో పత్తికొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఎస్.వి.సుబ్బారెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పి.నీరజారెడ్డిపై 4968 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఎస్.వి.సుబ్బారెడ్డికి 45751 ఓట్లు లభించగా, నీరజారెడ్డికి 40783 ఓట్లు వచ్చాయి.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.ఈ.ప్రభాకర్ పోటీ చేయగా [2] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎస్.వి.మోహన్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్.మోహనప్రసాద్, భారతీయ జనతా పార్టీ నుండి ఎన్.కుందన్ ప్రసాద్, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా ఆనందాచారి పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Pattikonda". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009