Coordinates: 15°18′47″N 77°32′38″E / 15.313°N 77.544°E / 15.313; 77.544

తుగ్గలి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°18′47″N 77°32′38″E / 15.313°N 77.544°E / 15.313; 77.544
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు జిల్లా
మండల కేంద్రంతుగ్గలి
Area
 • మొత్తం372 km2 (144 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం59,462
 • Density160/km2 (410/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి952

తుగ్గలి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికర్నూలు జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. 12 గ్రామాలున్న ఈ మండలానికి కేంద్రం, తుగ్గలి.

OSM గతిశీల పటము

సరిహద్దు మండలాలు[మార్చు]

మండలానికి సరిహద్దులుగా తూర్పున ప్యాపిలి, డోన్ మండలాలు, ఉత్తరాన దేవనకొండ, వాయవ్యంలో పత్తికొండ, పశ్చిమాన మద్దికేర తూర్పు మండలం, దక్షిణాన అనంతపురం జిల్లా లోని బొమ్మనహాళ్, విడపనకల్లు మండలాలు ఉన్నాయి.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని - మొత్తం జనాభా 59,462 - అందులో పురుషులు 30,466 - స్త్రీలు 28,996. మొత్తం అక్షరాస్యత 46.58%- పురుషులు అక్షరాస్యత 60.44%- స్త్రీలు అక్షరాస్యత 31.63%

2001 లో 51,931 ఉన్న జనాభా 2011 నాటికి 14.5% పెరిగి 59,462 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 14.85% పెరిగింది.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

  1. బొందిమడుగుల
  2. చెన్నంపల్లె
  3. ఎద్దులదొడ్డి
  4. గుత్తి ఎర్రగుడి
  5. జొన్నగిరి
  6. కందమకుంట్ల
  7. లింగనేనిదొడ్డి
  8. ముక్కెల్ల
  9. పగిడిరాయి
  10. పెండేకల్లు
  11. రతన
  12. తుగ్గలి

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2019-11-13 suggested (help)

వెలుపలి లంకెలు[మార్చు]