హాలహర్వి మండలం
Jump to navigation
Jump to search
హాలహర్వి | |
— మండలం — | |
కర్నూలు పటములో హాలహర్వి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో హాలహర్వి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°24′03″N 77°04′52″E / 15.400728°N 77.081223°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండల కేంద్రం | హాలహర్వి |
గ్రామాలు | 24 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 41,123 |
- పురుషులు | 20,910 |
- స్త్రీలు | 20,213 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.51% |
- పురుషులు | 65.63% |
- స్త్రీలు | 32.66% |
పిన్కోడ్ | 518 348 |
హాలహర్వి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం.
గ్రామాలు[మార్చు]
- అమృతాపురం
- బల్లూరు
- బాపురం
- బెవినహళ్
- బిలేహళ్
- బొలుగోట
- చింతకుంట
- గుల్యం
- హాలహర్వి
- హర్దగేరి
- జే.హోసళ్లి
- కామినహళ్
- కొక్కరచేడు
- కుర్లేహళ్లి
- మాచనూరు
- మల్లికార్జునపల్లె
- మేడ్చల్
- నిత్రావతి
- పచ్చెరుపల్లె
- సిద్దాపురం
- సిరుగపురం
- శ్రీధరహళ్
- సాకిబండ
- విరుపాపురం
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 41,123 - పురుషులు 20,910 - స్త్రీలు 20,213