Jump to content

గూడూరు మండలం (కర్నూలు)

అక్షాంశ రేఖాంశాలు: 15°46′30″N 77°48′25″E / 15.775°N 77.807°E / 15.775; 77.807
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°46′30″N 77°48′25″E / 15.775°N 77.807°E / 15.775; 77.807
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు జిల్లా
మండల కేంద్రంగూడూరు
విస్తీర్ణం
 • మొత్తం163 కి.మీ2 (63 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం46,266
 • జనసాంద్రత280/కి.మీ2 (740/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి969

గూడూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం. ఇది కర్నూలు రెవెన్యూ డివిజనులో భాగంగా ఉంది. ఈ మండలంలో 11 గ్రామాలు ఉన్నాయి. గూడూరు ఈ మండలానికి కేంద్రం. ఉత్తరాన కర్నూలు, తూర్పున కల్లూరు, దక్షిణాన కోడుమూరు, పశ్చిమాన సి.బెళగల్ మండలాలు గూడూరు మండలానికి సరిహద్దులుగా ఉన్నాయి. OSM గతిశీల పటము

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధి లోని మొత్తం జనాభా 46,266 - అందులో పురుషులు 23,474 - స్త్రీలు 22,772. గత 2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా 41,228 నుండి 2011 నాటికి, జిల్లా జనాభా పెరుగుదల 14.85% కంటే తక్కువగా, 12.22% పెరిగి 46,266 కు చేరింది.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యా గ్రామాలు

[మార్చు]
  1. బూడిదపాడు
  2. చానుగొండ్ల
  3. గుడిపాడు
  4. గూడూరు
  5. జూలకల్లు
  6. కురువనగలపురం
  7. మల్లాపురం
  8. మునగాల
  9. పెంచికలపాడు
  10. పొన్నకల్లు
  11. రేగడి ఖానాపురం

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.

వెలుపలి లింకులు

[మార్చు]