కోడుమూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 15°40′59″N 77°46′19″E / 15.683°N 77.772°E / 15.683; 77.772Coordinates: 15°40′59″N 77°46′19″E / 15.683°N 77.772°E / 15.683; 77.772
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు జిల్లా
మండల కేంద్రంకోడుమూరు
విస్తీర్ణం
 • మొత్తం237 కి.మీ2 (92 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం74,594
 • సాంద్రత310/కి.మీ2 (820/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి969

కోడుమూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. కర్నూలు రెవిన్యూ డివిజను లోని ఈ మండలంలో 10 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున కల్లూరు, ఉత్తరాన గూడూరు, సి.బెళగల్ మండలాలు, పశ్చిమాన గోనెగండ్ల, దక్షిణాన క్రిష్ణగిరి, ఆగ్నేయంలో వెల్దుర్తి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.


OSM గతిశీల పటము

గ్రామాలు[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 74,594 - పురుషులు 37,891 - స్త్రీలు 36,703
అక్షరాస్యత (2011) - మొత్తం 52.69% - పురుషులు 67.03% - స్త్రీలు 37.64%

68,395 నుండి 9.06% పెరిగి 74,594 కు చేరింది. ఇది జిల్లా జనాభా పెరుగుదల (14.85%) కంటే తక్కువ.[3]

మూలాలు[మార్చు]

  1. https://core.ap.gov.in/CMDASHBOARD/Download/Publications/DHB/kurnool-2019.pdf.
  2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2821_2011_MDDS%20with%20UI.xlsx.
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.