Jump to content

సి.బెళగల్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 15°49′08″N 77°40′23″E / 15.819°N 77.673°E / 15.819; 77.673
వికీపీడియా నుండి
(సి.బెళగల్‌ మండలం నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°49′08″N 77°40′23″E / 15.819°N 77.673°E / 15.819; 77.673
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు జిల్లా
మండల కేంద్రంచెరు బెళగల్
విస్తీర్ణం
 • మొత్తం213 కి.మీ2 (82 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం57,167
 • జనసాంద్రత270/కి.మీ2 (700/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి948

సి.బెళగల్‌ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికర్నూలు జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధి లోని మొత్తం జనాభా 57,167 - అందులో పురుషులు 29,342 - స్త్రీలు 27,825.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. బ్రాహ్మణదొడ్డి
  2. బురాన్‌దొడ్డి
  3. సి.బెళగల్‌
  4. గుండ్రేవుల
  5. కంబడహళ్
  6. కొండాపురం
  7. కొత్తకోట
  8. పాలుకుదొడ్డి
  9. పొలకళ్

ఇతర గ్రామాలు

[మార్చు]
  1. మారందొడ్డి
  2. తిమ్మనదొడ్డి
  3. సంగాల
  4. ఇనగండ్ల
  5. మడుమల
  6. పల్దొడ్డి
  7. ఈర్లదిన్నె
  8. కె సింగవరం
  9. వై కొట్టాల
  10. బ్యాతోలి
  11. కృష్ణదొడ్డి
  12. గొల్లలదొడ్డి
  13. చింతమాన్పల్లి

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లింకులు

[మార్చు]