చిప్పగిరి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 15°13′59″N 77°19′01″E / 15.233°N 77.317°E / 15.233; 77.317Coordinates: 15°13′59″N 77°19′01″E / 15.233°N 77.317°E / 15.233; 77.317
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు జిల్లా
మండల కేంద్రంచిప్పగిరి
విస్తీర్ణం
 • మొత్తం300 కి.మీ2 (100 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం33,400
 • సాంద్రత110/కి.మీ2 (290/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి979

చిప్పగిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. ఇది ఆదోని రెవిన్యూ డివిజనులో భాగంగా ఉంది. మండలానికి పశ్చిమాన హాలహర్వి, ఉత్తరాన ఆలూరు, తూర్పున మద్దికెర తూర్పు మండలాలు, దక్షిణాన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్, విడపనకల్లు మండలాలు ఉన్నాయి.


OSM గతిశీల పటము

గ్రామాలు[మార్చు]

మండలంలో 14 గ్రామాలున్నాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 33,400 - పురుషులు 16,875 - స్త్రీలు 16,525
అక్షరాస్యత (2011) - మొత్తం 52.71% - పురుషులు 68.36% - స్త్రీలు 36.55%
2001 -- 2011 దశాబ్దిలో మండల జనాభా 31,465 నుండి 6.15% పెరిగి 33,400 కు చేరింది. జిల్లా జనాభా పెరుగుదల 14.85% కంటే బాగా తక్కువ.[3]

మూలాలు[మార్చు]

  1. https://core.ap.gov.in/CMDASHBOARD/Download/Publications/DHB/kurnool-2019.pdf.
  2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2821_2011_MDDS%20with%20UI.xlsx.
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.