కల్లూరు మండలం (కర్నూలు)
స్వరూపం
![]() | |
Location within ఆంధ్రప్రదేశ్ | |
| Coordinates: 15°48′00″N 78°01′55″E / 15.8°N 78.032°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | కర్నూలు జిల్లా |
| మండల కేంద్రం | కల్లూరు |
| Area | |
• మొత్తం | 327 km2 (126 sq mi) |
| Population (2011)[2] | |
• మొత్తం | 1,96,268 |
| • Density | 600/km2 (1,550/sq mi) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 992 |
కల్లూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికర్నూలు జిల్లాకు చెందిన మండలం.[3]
మండలం లోని పట్టణ ప్రాంతాలు
[మార్చు]కల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న కర్నూలు నగరపాలక సంస్థలో భాగంగా ఉన్న ఒక పట్టణ ప్రాంతం. కర్నూలు నగరం పశ్చిమ భాగాన్ని కల్లూరు అంటారు.ఇది కల్లూరు మండల పరిధిలోని పట్టణ ప్రాంతం. కర్నూలు నగరంలోని బళ్లారి చౌరాస్తా, చెన్నమ్మ సర్కిల్, బిర్లా కాంపౌండ్, ఎపిఎస్ఆర్టీసీ మెయిన్ బస్ స్టాండ్ ఇంకా మరికొన్ని ప్రధాన ప్రాంతాలు కల్లూరు పరిధిలోకి వస్తాయి. ఇది నంద్యాల లోక్సభ నియోజకవర్గం లోని 256 పాణ్యం శాసనసభ నియోజకవర్గం పరిధిలోఉంది.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "Details of all 26 Districts in Andhra Pradesh" (PDF). Animal Husbandry Department. Department of Animal Husbandry, Government of Andhra Pradesh. Archived from the original on 2022-04-23. Retrieved 2026-02-25.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
