పెద్దపాడు (కల్లూరు)
Jump to navigation
Jump to search
పెద్దపాడు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°49′24″N 77°59′26″E / 15.823305°N 77.990456°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండలం | కల్లూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | |
- పురుషుల సంఖ్య | 2,378 |
- స్త్రీల సంఖ్య | 2,030 |
- గృహాల సంఖ్య | 838 |
పిన్ కోడ్ | 518003 |
ఎస్.టి.డి కోడ్ |
పెద్దపాడు, కల్లూరు, కర్నూలు జిల్లా, కల్లూరు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్ : 518 003.
కర్నూలు అని వినగానే ముందు గుర్తుకు వచ్చేది కొండారెడ్డి బురుజు. కర్నూలు ప్రక్కనే ఆరు కిలోమీటర్ల దూరంలో పెద్దపాడు గ్రామం ఉంది. ఈ గ్రామంలో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య పుట్టిన గ్రామం. ఈఊరిలో మూడు దేవాలయాలు ఉన్నాయి. అందులో శివాలయము, చెన్నకేశవ దేవాలయము, రామాలయము ఉన్నాయి.ఈ ఊరిలో 10,000 వేల మంది జనాభా నివసిస్తున్నారు.ఈ జిల్లాలో చూడ దగిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. మంత్రాలయం, శ్రీశైలం, మహానంది, కాలువ బుగ్గ, వెంకైపల్లె,నాగలాపురం, ఆదోని, బ్రహ్మంగారి మటం,అ హొబిలం.
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,408.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,378, మహిళల సంఖ్య 2,030, గ్రామంలో నివాస గృహాలు 838 ఉన్నాయి.
- =యన=
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2012-10-01. Retrieved 2014-06-04.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-01. Retrieved 2014-06-04.