కర్నూలు పట్టణ మండలం
కర్నూలు పట్టణ | |
---|---|
Coordinates: 15°50′N 78°03′E / 15.83°N 78.05°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
రాష్ట్రం | కర్నూలు |
పరిపాలనా కేంద్రం | కర్నూలు |
జనాభా (2011)[1] | |
• Total | 4,06,797 |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
కర్నూలు పట్టణ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాకు చెందిన మండలం. [2] [3] ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022లో భాగంగా కర్నూలు జిల్లా పరిధిని సవరించుటలో భాగంగా, లోగా ఉన్న కర్నూలు మండల స్థానంలో, కర్నూలు గ్రామీణ మండలం, కర్నూలు పట్టణ మండలం, అనే రెండు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఇది కర్నూలు రెవెన్యూ డివిజను పరిధిలోకి వస్తుంది.దీని పరిపాలనా కేంద్రం కర్నూలు.ఈ మండలం పౌర సౌకర్యాలకు బాధ్యత వహించే కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ఒక భాగంగా ఉన్నందున మండల పరిధిలో గ్రామాలు లేవు.
చరిత్ర
[మార్చు]ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022లో కర్నూలు జిల్లా పరిధిని సవరించుటలో భాగంగా, కొత్తగా ఏర్పడిన కర్నూలు జిల్లాలో, పాత కర్నూలు జిల్లాలో ఉన్న కర్నూలు మండల స్థానంలో, కర్నూలు గ్రామీణ మండలం, కర్నూలు పట్టణ మండలం అనే రెండు కొత్త మండలాలు ఏర్పడినవి, పాత జిల్లా పరిధిలో ఉన్న కర్నూలు మండలం రద్దై చారిత్రాత్మక మండలంగా మిగిలింది.
మండలం లోని పట్టణాలు
[మార్చు]- కర్నూలు (నగరపాలక సంస్థ)
- మామిడాలపాడు (జనగణన పట్టణం)
మండలం లోని గ్రామాలు
[మార్చు]ఈ మండలం పౌర సౌకర్యాలకు బాధ్యత వహించే కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ఒక భాగంగా ఉన్నందున మండల పరిధిలో గ్రామాలు లేవు.
మూలలు
[మార్చు]- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 10 September 2014.
- ↑ "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
- ↑ telugu, NT News (2022-04-03). "ఏపీలో కొత్త జిల్లాలు.. గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం". Namasthe Telangana. Retrieved 2022-09-06.