కర్నూలు రెవెన్యూ డివిజను
స్వరూపం
| కర్నూలు రెవెన్యూ డివిజను | |
|---|---|
| దేశం | |
| ప్రధాన కార్యాలయం | కర్నూలు |
| Time zone | కాలం (UTC+05:30) |
కర్నూల్ రెవెన్యూ డివిజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి, దీని పరిపాలనలో 8 మండలాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉంది.
మండలాలు
[మార్చు]రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. అవి: [1]
| మండలాలు |
|---|
| కల్లూరు మండలం |
| ఓర్వకల్ మండలం |
| సి. బెళగల్ మండలం |
| గూడూరు మండలం |
| కర్నూలు అర్బన్ మండలం |
| కర్నూలు రూరల్ మండలం |
| కోడుమూరు మండలం |
| వెల్దుర్తి మండలం |
మూలాలు
[మార్చు]- ↑ "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-04-03. Archived from the original on 2022-06-01. Retrieved 2022-05-03.
