గిరిగేట్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గిరిగేట్ల కర్నూలు జిల్లా, తుగ్గలి మండలానికి చెందిన గ్రామం.[1] గిరిగేట్ల వజ్రాలే కాదు బంగారు నిక్షేపాలు కూడా ఇక్కడ ఉన్నట్లు భూగర్భ పరిశోధన సంస్థ నిర్ధరించింది. వర్షం కురవగానే గిరిగేట్ల జొన్నగరి, పగిడిరాయి, పెరవలి, తుగ్గలి ప్రాంత పొలాలు వజ్రాల అన్వేషకులతో కిటకిటలాడుతాయి. వజ్రాల వెతుకులాట కోసం చాలా మంది పరిసర ప్రాంత పొలాలకు వస్తారు. దొరికిన వజ్రాలను బహిరంగ వేలంలో కాకుండా వ్యక్తిగతంగా కొనేందుకు వ్యాపారులు ప్రయత్నాలు చేస్తారు. వజ్రం లభించిన వ్యక్తి అంగీకరించకపోతే బహిరంగ వేలానికి పోటీ పడతారు.

గిరిగేట్ల
—  రెవిన్యూ గ్రామం  —
గిరిగేట్ల is located in Andhra Pradesh
గిరిగేట్ల
గిరిగేట్ల
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°16′47″N 77°39′34″E / 15.279719°N 77.659339°E / 15.279719; 77.659339
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం తుగ్గలి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 518468
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభా[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]