కడప శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కడప శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవైఎస్ఆర్ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°28′12″N 78°49′12″E మార్చు
పటం

కడప శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లాలో గలదు. ఇది కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోగలదు.

చరిత్ర[మార్చు]

2019 లో ఈ నియోజకవర్గ పరిధిలో 3,61,539 మంది జనాభా ఉన్నారు.[1]

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

సంవత్సరం శాసనసభ నియో. క్రమ సంఖ్య శాసనసభ నియో. పేరు శాసనసభ నియో. వర్గము గెలిచిన అభ్యర్థి లింగము పార్టి ఓట్లు ఓడిన అభ్యర్థి లింగము పార్టి ఓట్లు
2019[2] 245 కడప జనరల్ అంజాద్ భాషా షేక్ బెపారి పు వై.సి.పి అమీర్ బాబు నవాబ్జన్ పు తె.దే.పా
2014 245 కడప జనరల్ అంజాద్ భాషా షేక్ బెపారి పు వై.సి.పి 95077 యెస్. దుర్గాప్రసాద రావు పు తె.దే.పా 49872
2009 245 కడప జనరల్ ఎస్.ఎం.డి అహ్మదుల్లా పు కాంగ్రెస్ 61613 కందుల శివానంద రెడ్డి పు తె.దే.పా 54263
2004 245 కడప జనరల్ ఎస్.ఎం.డి అహ్మదుల్లా పు కాంగ్రెస్ 75615 కందుల శివానంద రెడ్డి పు తె.దే.పా 54959
1999 కడప జనరల్ ఎస్.ఏ. ఖలీల్ బాషా పు టీడీపీ 60110 బండి హనుమంతు పు కాంగ్రెస్ 52344
1994 245 కడప జనరల్ ఎస్.ఏ. ఖలీల్ బాషా పు టీడీపీ 60363 కందుల శివానంద రెడ్డి పు కాంగ్రెస్ 57859
1989 245 కడప జనరల్ కందుల శివానంద రెడ్డి పు కాంగ్రెస్ 80493 ముండ్ల వెంకటశివారెడ్డి పు తె.దే.పా 44604
1985 245 కడప జనరల్ సి.రామచంద్రయ్య పు టీడీపీ 46271 ఎం. చంద్రశేఖర రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 38074
1983 245 కడప జనరల్ ఎస్‌. రామమునిరెడ్డి పు స్వతంత్ర 54402 గజ్జెల రంగారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 17727
1978 245 కడప జనరల్ గజ్జెల రంగారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 30784 ఆర్. రాజగోపాల రెడ్డి పు జనతా పార్టీ 30062


మూలాలు[మార్చు]

  1. Sakshi (23 March 2019). "కడప జిల్లా ముఖచిత్రం". Sakshi. Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  2. "Andhra Pradesh Assembly Election Results in 2019". Elections in India. Archived from the original on 2020-07-12. Retrieved 2020-09-14.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]