కనిగిరి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కనిగిరి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంప్రకాశం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°24′0″N 79°30′36″E మార్చు
పటం

కనిగిరి శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది.

2024 లో జరిగిన సాధారణ ఎన్నికలలో డాక్టర్ ముకు ఉగ్ర నరసింహ రెడ్డి గారు గెలుపొందరు.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

కనిగిరి నియోజిక వర్గంలో శాసన సభ్యులు గా ప్రాతినిధ్యం వహించిన వారు ఆయా పార్టీలు వారిగా ఇవ్వబడినది.

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ - కనిగిరి - 2024 ఫలితాలు నియోజకవర్గం - అభ్యర్థులు

[మార్చు]
అభ్యర్థి పార్టీ EVM ఓట్లు పోస్టల్ ఓట్లు మొత్తం ఓట్లు ఓట్లలో% !
ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం 105303 1742 107545 51.93
దద్దల నారాయణ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 91518 923 92441 44.84
దేవరపల్లి సుబ్బారెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1820 18 1838 0.89
తాతపూడి ప్రభుదాస్ బహుజన సమాజ్ పార్టీ 1312 05 1317 0.64
ఆంధ్రప్రదేశ్ - కనిగిరి - 2019 ఫలితాలు నియోజకవర్గం - అభ్యర్థులు
అభ్యర్థి పార్టీ EVM ఓట్లు పోస్టల్ ఓట్లు మొత్తం ఓట్లు ఓట్లలో% !
పసం వెంకటేశ్వర్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 934 5 939 0.49
బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 111553 1177 112730 58.48
మన్నెపల్లి లక్ష్మీ నారాయణ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా 2428 06 2434 1.26
డాక్టర్ ముకు ఉగ్ర నరసింహ రెడ్డి తెలుగుదేశం 70885 942 71827 37.26
కొడమాల బెంజిమన్ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ 258 00 258 0.13
ఆంధ్రప్రదేశ్ - కనిగిరి - 2014 ఫలితాలు నియోజకవర్గం - అభ్యర్థులు
అభ్యర్థి పార్టీ EVM ఓట్లు పోస్టల్ ఓట్లు మొత్తం ఓట్లు ఓట్లలో% !
కదిరి బాబూరావు తెలుగుదేశం 78851 641 79492 50.00
బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 71618 667 72285 45.47
ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2637 26 2663 1.68
సంవత్సరం సంఖ్య విజేత పేరు పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి పార్టీ ఓట్లు
2024[1] 113 ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం 107045 దద్దాల నారాయణ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 92441
2019 113 బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 112730 ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం 71827
2014 232 కదిరి బాబూరావు తెలుగుదేశం 79492 బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 72285
2009 232 ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కాంగ్రెస్ 60161 సుంకర మధుసూదనరావు స్వతంత్ర అభ్యర్థి 57226
2004 118 ఇరిగినేని తిరుపతినాయుడు కాంగ్రెస్ 53010 ముక్కు కాశిరెడ్డి తెలుగుదేశం 43735
1999 118 ఇరిగినేని తిరుపతినాయుడు కాంగ్రెస్ 52566 ముక్కు కాశిరెడ్డి తెలుగుదేశం 47412
1994 118 ముక్కు కాశిరెడ్డి తెలుగుదేశం 52025 ఇరిగినేని తిరుపతినాయుడు కాంగ్రేస్ 37288
1989 118 ఇరిగినేని తిరుపతినాయుడు కాంగ్రెస్ 59789 ముక్కు కాశిరెడ్డి తెలుగుదేశం 39688
1985 118 ముక్కు కాశిరెడ్డి తెలుగుదేశం 31286 ఇరిగినేని తిరుపతినాయుడు స్వతంత్ర అభ్యర్థి 29696
1983 118 ముక్కు కాశిరెడ్డి స్వతంత్ర అభ్యర్థి 35380 బుడులపల్లి రామసుబ్బారెడ్డి కాంగ్రేస్ 27588
1978 118 బుడులపల్లి రామసుబ్బారెడ్డి కాంగ్రెస్ (ఐ) 36693 పర్ణా వెంకయ్యనాయుడు జనతా పార్టీ 34752
1972 118 సూరా పాపిరెడ్డి స్వతంత్ర అభ్యర్థి 20277 మాచెర్ల వెంగయ్య కాంగ్రెస్ 15888
1967 118 పులి వెంకటరెడ్డి కాంగ్రేస్ 25620 సూరా పాపిరెడ్డి సి.పి.ఐ (మార్క్సిస్ట్) 23350
1962 123 కోటపాటి గురుస్వామిరెడ్డి సి.పి.ఐ 22392 షేక్ మౌలాసాహిబ్ కాంగ్రెస్ 19557
1955 107 గుజ్జుల యెల్లమందారెడ్డి సి.పి.ఐ 19241 తూమాటి సురేంద్రమోహనగాంధీ చౌదరి కాంగ్రేస్ 14453

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kanigiri". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.