Jump to content

హనుమంతునిపాడు మండలం

Coordinates: 15°27′40″N 79°24′25″E / 15.461°N 79.407°E / 15.461; 79.407
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°27′40″N 79°24′25″E / 15.461°N 79.407°E / 15.461; 79.407
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లామార్కాపురం జిల్లా
మండల కేంద్రంహనుమంతునిపాడు
విస్తీర్ణం
 • మొత్తం
346 కి.మీ2 (134 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం
30,964
 • సాంద్రత89/కి.మీ2 (230/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి952


హనుమంతునిపాడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము

గణాంకాలు

[మార్చు]

2001 గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 30,436, అందులో పురుషులు 15,622 మంది కాగా, -స్త్రీలు 14,814 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 50.28% - పురుషులు అక్షరాస్యత రేటు 64.04%; స్త్రీలుఅక్షరాస్యత రేటు 35.73%

2011 గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు మండలంలో మొత్తం జనాభా 30,964. వీరిలో 15,865 మంది పురుషులు కాగా 15,099 మంది మహిళలు. మండలంలో మొత్తం 7,455 కుటుంబాలు నివసిస్తున్నాయి. మండలం సగటు లింగ నిష్పత్తి 952.మండలంలో లింగ నిష్పత్తి 952. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3791, ఇది మొత్తం జనాభాలో 12%. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల 1994 మంది మగ పిల్లలు ఉండగా, 1797 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండలంలోని పిల్లల లింగ నిష్పత్తి 901, ఇది హనుమంతుని పాడు మండల సగటు లింగ నిష్పత్తి (952) కంటే తక్కువ.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అన్నదపురం
  2. ఉమ్మనపల్లి
  3. హనుమంతపురం
  4. వేములపాడు
  5. మొహమ్మదాపురం
  6. తిమ్మారెడ్డిపల్లి
  7. రశీదుపురం
  8. కోటతిప్పల
  9. కొండారెడ్డిపల్లి
  10. నీలకంఠపురం
  11. నల్లగండ్ల
  12. చినగొల్లపల్లి
  13. పెదగొల్లపల్లి
  14. వలిచెర్ల
  15. నందనవనం
  16. వీరరామాపురం
  17. రామయపల్లి
  18. ముప్పలపాడు
  19. వీరగరెడ్డిపల్లి
  20. దాసళ్లపల్లి
  21. కూతగుండ్ల
  22. దొడ్డిచింతల
  23. హనుమంతునిపాడు
  24. హాజీపురం
  25. మాసయపేట

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
  3. "Hanumanthuni Padu Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-12-31.

వెలుపలి లంకెలు

[మార్చు]