హనుమంతపురం (హనుమంతునిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హనుమంతపురం
—  రెవిన్యూ గ్రామం  —
హనుమంతపురం is located in Andhra Pradesh
హనుమంతపురం
హనుమంతపురం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°30′17″N 79°15′56″E / 15.504634°N 79.265614°E / 15.504634; 79.265614
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం హనుమంతునిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ తిరుపతిరెడ్డి
జనాభా (2011)
 - మొత్తం 1,392
 - పురుషుల సంఖ్య 731
 - స్త్రీల సంఖ్య 661
 - గృహాల సంఖ్య 299
పిన్ కోడ్ 523228
ఎస్.టి.డి కోడ్ 08402

హనుమంతపురం, ప్రకాశం జిల్లా, హనుమంతునిపాడు మండలానికి చెందిన గ్రామం.[1] ఎస్.టి.డి కోడ్:08402.

  • ఈ గ్రామంలోని బ్రహ్మంగారి ఆలయంలో ఆగస్టు 15-2013 గురువారంనాడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, మాతా గోవిందాంబ, పోలేరు, పోతురాజు, జంట నాగేంద్రులు, అభయాంజనేయ స్వామి విగ్రహాలను వేద మంత్రాల నడుమ పునహ్ ప్రతిష్ఠించారు.
  • ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీ తిరుపతిరెడ్డి సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,392 - పురుషుల సంఖ్య 731 - స్త్రీల సంఖ్య 661 - గృహాల సంఖ్య 299

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,226.[2] ఇందులో పురుషుల సంఖ్య 617, మహిళల సంఖ్య 609, గ్రామంలో నివాస గృహాలు 273 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,197 హెక్టారులు.

సమీప గ్రామాలు[మార్చు]

వలిచెర్ల 7 కి.మీ, ముప్పలపాడు 8 కి.మీ, దాసళ్లపల్లి 9 కి.మీ, వేములపాడు 10 కి.మీ, నల్లగండ్ల 10 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన వెలిగండ్ల మండలం, పశ్చిమాన బెస్తవారిపేట మండలం, ఉత్తరాన తర్లుపాడు మండలం, పశ్చిమాన కంభం మండలం.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[1] ఈనాడు ప్రకాశం ఆగస్టు 16-2013, పేజీ-15.