కోటతిప్పల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కోటతిప్పల
రెవిన్యూ గ్రామం
కోటతిప్పల is located in Andhra Pradesh
కోటతిప్పల
కోటతిప్పల
నిర్దేశాంకాలు: 15°29′42″N 79°24′22″E / 15.495°N 79.406°E / 15.495; 79.406Coordinates: 15°29′42″N 79°24′22″E / 15.495°N 79.406°E / 15.495; 79.406 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, కందుకూరు రెవిన్యూ డివిజన్
మండలంహనుమంతునిపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం835 హె. (2,063 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం539
 • సాంద్రత65/కి.మీ2 (170/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

కోటతిప్పల, ప్రకాశం జిల్లా, హనుమంతునిపాడు మండలానికి చెందిన గ్రామం.[1].

  • కోటతిప్పల గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ, బొడ్రాయి ప్రతిష్ఠామహోత్సవాలు 2014,మార్చి-17, సోమవారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలతో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం జరిగింది. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 539 - పురుషుల సంఖ్య 280 - స్త్రీల సంఖ్య 259 - గృహాల సంఖ్య 159

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 470.[2] ఇందులో పురుషుల సంఖ్య 236, స్త్రీల సంఖ్య 234, గ్రామంలో నివాస గృహాలు 111 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014,మార్చి-18;16వ పేజీ.