ముక్కు కాశిరెడ్డి
Appearance
ముక్కు కాశిరెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1983 - 1989 1994 - 1999 | |||
నియోజకవర్గం | కనిగిరి నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1955 ఇమ్మడిచెరువు, వెలిగండ్ల మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ముక్కు కాశిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకియ నాయకుడు. ఆయన కనిగిరి నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ముక్కు కాశిరెడ్డి, 1981లో ఇమ్మడిచెరువు గ్రామ సర్పంచిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1983, 1985, 1994 లలో మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఎన్టీఆర్ మంత్రివర్గంలో సెరికల్చర్ శాఖ మంత్రిగా, ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, 2001 నుండి 2006 వరకు ప్రకాశం జిల్లా పరిషత్తు ఛైర్మన్‌గా పని చేశాడు.[1] ఆయన 2009లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
ఎమ్మెల్యేగా పోటీ
[మార్చు]సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ 1983 ముక్కు కాశిరెడ్డి స్వతంత్ర అభ్యర్థి బుడులపల్లి రామసుబ్బారెడ్డి కాంగ్రెస్ పార్టీ 1985 ముక్కు కాశిరెడ్డి టీడీపీ ఇరిగినేని తిరుపతినాయుడు స్వతంత్ర అభ్యర్థి 1989 ఇరిగినేని తిరుపతినాయుడు కాంగ్రెస్ పార్టీ ముక్కు కాశిరెడ్డి టీడీపీ 1994 ముక్కు కాశిరెడ్డి[2] టీడీపీ ఇరిగినేని తిరుపతినాయుడు కాంగ్రెస్ పార్టీ 1999 ఇరిగినేని తిరుపతినాయుడు కాంగ్రెస్ పార్టీ ముక్కు కాశిరెడ్డి టీడీపీ 2004 ఇరిగినేని తిరుపతినాయుడు కాంగ్రెస్ పార్టీ ముక్కు కాశిరెడ్డి టీడీపీ
మూలాలు
[మార్చు]- ↑ Eenadu. "జడ్పీ పీఠం ఆమెదే". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.
- ↑ Sakshi (2019). "కనిగిరి నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.