వినుకొండ శాసనసభ నియోజకవర్గం
వినుకొండ శాసనసభ నియోజకవర్గం
గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.
జిల్లా వరుస సంఖ్య : 17 శాసనసభ వరుస సంఖ్య : 218
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
2019ఎన్నికలు[మార్చు]
2019 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి YSR కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి బోళ్ల బ్రహ్మనాయుడు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన
గోనుగుంట్ల వెంకట సీతా రామాంజనేయులు పై 29780 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. బోళ్ల బ్రహ్మనాయుడు కు 120703 ఓట్లు రాగా, గోనుగుంట్ల వెంకట సీతా రామాంజనేయులుకు 92075 ఓట్లు లభించాయి.
2004 ఎన్నికలు[మార్చు]
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎం.మల్లికార్జునరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన గొనుగుంట్ల లీలావతిపై 27749 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. మల్లికార్జునరావుకు 91979 ఓట్లు రాగా, లీలావతికు 64230 ఓట్లు లభించాయి.
Sitting and previous MLAs from Vinukonda Assembly Constituency[మార్చు]
Below is an year-wise list of MLAs of Vinukonda Assembly Constituency along with their party name:
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2019 218 Vinukonda GEN బోళ్ల బ్రహ్మనాయుడు M YSRCP 120703 గోనుగుంట్ల వెంకట సీతా రామాంజనేయులు M T.D.P 92075
2014 218 Vinukonda GEN గోనుగుంట్ల వెంకట సీతా రామాంజనేయులు పుం తెలుగు దేశం 104321 డా. నన్నపనేని సుధ స్త్రీ వైయస్సార్సీపి 82914 2009 218 Vinukonda GEN Gonuguntla Venkata Seeta Ramanjaneyulu M తె.దే.పా 89961 Narendra Nath Chebrolu M INC 65858 2004 108 Vinukonda GEN Makkena Mallikarjuna Rao M INC 91979 Gonuguntla Leelavathi F తె.దే.పా 64230 1999 108 Vinukonda GEN Yallamanda Rao Veerapaneni M తె.దే.పా 61939 Makkena Mallikarjunarao M INC 61098 1994 108 Vinukonda GEN Veerapaneni Yellamanda Rao M IND 57660 Nannapaneni Rajakumari F INC 54356 1989 108 Vinukonda GEN Nannapaaeni Raja Kumari F INC 47431 Veerapaneni Yellamanda Rao M IND 46301 1985 108 Vinukonda GEN Ganginent Venkateswara Rao M CPI 46994 Venkata Narayana Rao Chandra M INC 35118 1983 108 Vinukonda GEN Gangieneni Venkateswara Rao M IND 25754 Venkateswarlu Avudari M INC 25339 1978 108 Vinukonda GEN Avudari Venkateswarlu M IND 21781 Gangineni Venkateswara Rao M IND 19762 1972 108 Vinukonda GEN Bhavanam Jayapradha M INC 23968 Venkata Sivaiah Pulupula M CPI 18192 1967 115 Vinukonda GEN B. Jayaprade F INC 27975 A. Venkateswarlu M SWA 17748 1962 114 వినుకొండ జనరల్ పులుపుల వెంకటశివయ్య పు సి.పి.ఐ. 17051 భవనం జయప్రద స్త్రీ కాంగ్రెస్ 12987