Jump to content

అవుదారి వెంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
అవుదారి వెంకటేశ్వర్లు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 - 1983
ముందు భవనం జయప్రద
తరువాత గంగినేని వెంకటేశ్వరరావు
నియోజకవర్గం వినుకొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1935
పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

అవుదారి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వినుకొండ నియోజకవర్గం నుండి 1978లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అవుదారి వెంకటేశ్వర్లు స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 1967లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి భవనం జయప్రద చేతిలో ఓడిపోయి, 1978లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప స్వతంత్ర అభ్యర్థి గంగినేని వెంకటేశ్వరరావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప స్వతంత్ర అభ్యర్థి గంగినేని వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (24 March 2019). "విజ్ఞుల మాట..వినుకొండ". Archived from the original on 14 June 2022. Retrieved 14 June 2022.